Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 7
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ప్రశ్నల పత్రం -7
1) కనీసం ఎన్ని రోజుల్లో ఒకసారి ఖుర్ఆన్ సంపూర్ణంగా పారాయణం చెయ్యవచ్చు.?
A) రమజానులో
B) నెలకొక సారి
C) ఎప్పుడైనా సరే
2) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తెల్పిన : ప్రళయదినాన త్రాసును బరువుగా చేయు సత్కార్యం ఏది?
A) ప్రతీ కార్యం
B) నమాజ్
C) అల్లాహ్ యొక్క భయభీతి మరియు సద్ప్రవర్తన
3) మనిషి అత్యంత ప్రధానంగా తెలుసుకోవలసినది దేని గూర్చి?
A) నమాజు ను గూర్చి
B) తల్లిదండ్రులను గూర్చి
C) లాఇలాహ ఇల్లల్లాహ్ ను గూర్చి
క్విజ్ 07. సమాధానాలు ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [వ్యవధి 10:40]
You must be logged in to post a comment.