నరక విశేషాలు – ముహమ్మద్‌ ఇక్బాల్ కైలానీ [పుస్తకం]

బిస్మిల్లాహ్

Naraka Visheshalu – (Jahannam ka Bayan)
సంకలనం: ముహమ్మద్‌ ఇక్బాల్ కైలానీ (Muhammad Iqbal Kailani)
అనువాదం: ముహమ్మద్ జాకిర్‌ ఉమ్రీ (Mohd. Zakir Umari)
హదీస్‌ పబ్లికేషన్స్‌. హైదరాబాద్‌

[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[మొబైల్ ఫ్రెండ్లీ పుస్తకం] [PDF] [127 పేజీలు] [1.5 MB]

విషయ సూచిక 

హదీసుల పరంగా చాఫ్టర్లు

  • 2. నరకం ఉనికి పట్ల సాక్ష్యం
  • 3. నరక ద్వారాలు
  • 4. నరకంలోని తరగతులు
  • 5. నరక వైశాల్యం
  • 6. నరక శిక్ష తీవ్రత
  • 7. నరకాగ్ని కాఠిన్యత
  • 8. అతిస్వల్పమైన నరక శిక్ష
  • 9. నరకవాసుల పరిస్థితి
  • 10. నరకవాసుల అన్నపానీయాలు మరియు ఆహారం
  • 11. దాహం ద్వారా శిక్ష
  • 12. మరిగే నీటిని తలపై పోసే శిక్ష
  • 13. నరకవాసుల వస్త్రాలు
  • 14. నరకవాసుల పడకలు
  • 15. నరకవాసుల గొడుగులు, షామియానాలు
  • 16. అగ్ని సంకెళ్ళులు, హారాల ద్వారా శిక్ష
  • 17. ఇరుకైన చీకటిగల అగ్నిగదుల్లోనికి నెట్టివేయబడే శిక్ష బంధించే శిక్ష
  • 18. ముఖాలను అగ్నిపై కాల్చే శిక్ష
  • 19. విషపూరితమైన వడగాలి మరియు నల్లపొగ ద్వారా శిక్షించుట
  • 20. విపరీతమైన చలి శిక్ష
  • 21. నరకంలోని అవమానకరమైన శిక్ష
  • 22. నరకంలో దట్టమైన చీకట్ల ద్వారా శిక్ష
  • 23. బోర్లా పడవేసి నడిపించటం, ఈడ్చుకుపోయే శిక్ష
  • 24. అగ్ని కొండలపై ఎక్కించే శిక్ష
  • 25. అగ్ని స్తంభాలకు బంధించే శిక్ష
  • 26. నరకంలో ఇనుప గదలు, సుత్తులతో కొట్టే శిక్ష
  • 27. నరకంలో పాములు, తేళ్ళ ద్వారా శిక్ష
  • 28. శరీరాలను పెంచే శిక్ష
  • 29. ఇతర శిక్షలు
  • 30. నరకంలో కొన్ని నేరాలకు ప్రత్యేక శిక్షలు
  • 31. నరకవాసుల గురించి ఖుర్‌ఆన్‌ వ్యాఖ్యలు
  • 32. నరకంలో మార్గభ్రష్టులైన పండితులు, స్వాములు…..పరస్పర కలహాలు
  • 33. గుణపాఠాలు నేర్చే సంభాషణలు
  • 34. ఫలించని కోరికలు
  • 35. ఒక్క వెలుగు కిరణం పొందే విఫల యత్నం
  • 36. నరకవాసులు మరో అవకాశం దొరకాలని విలపించుట
  • 37. నరకంలో ఇబ్లీసు
  • 38. పాత జ్ఞాపకాలు
  • 39. నరకంలోనికి కొనిపోయే పాపకార్యాలు ఆకర్షణీయమైనవి
  • 40. స్వర్గవాసుల, నరకవాసుల నిష్పత్తి
  • 41. నరకంలో స్త్రీల ఆధిక్యం
  • 42. నరక శుభవార్త పొందినవారు
  • 43. నరకంలో శాశ్వతంగా ఉండేవారు
  • 44. స్వల్ప కాలానికిగాను నరకంలోనికి వెళ్ళేవారు
  • 45. నరక సంభాషణ
  • 46. మిమ్మల్నీ మీ కుటుంబాన్ని నరకాగ్ని నుండి కాపాడుకోండి
  • 47. నరకం, దైవదూతలు
  • 48. నరకం, దైవప్రవక్తలు
  • 49. నరకం, ప్రవక్త (సహాబాలు) అనుచరులు
  • 50. నరకం, పూర్వీకులు
  • 51. ఆలోచనా సందేశం
  • 52. నరకాగ్ని నుండి శరణుకోరే దుఆలు
  • 53. వివిధ రకాల అంశాలు
%d bloggers like this: