ఖుర్ఆన్ పఠనా ప్రాముఖ్యతలు (Virtues of Reciting Qur’an) [ఆడియో]

ఖుర్ఆన్ పఠనా ప్రాముఖ్యతలు (Virtues of Reciting Qur’an) [ఆడియో]
ప్రసంగించిన వారు:ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ
https://www.youtube.com/watch?v=2CXKS5iGnI8
క్లుప్త వివరణ: ఈ ప్రసంగంలో ఖుర్ఆన్ పఠనా ప్రాముఖ్యత గురించి ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించినారు

“ఖుర్ఆన్ కంఠపాఠి గౌరవనీయులైన దైవదూత లాంటివాడు. అతను (ప్రళయదినాన) వారితోనే ఉంటాడు. ఖుర్ఆన్ పఠించడం తనకు ఎంతో ప్రయాసతో కూడిన పని అయినప్పటికీ, దాన్ని పఠించి కంఠస్తం చేసే వ్యక్తి రెట్టింపు పుణ్య ఫలానికి అర్హుడవుతాడు”. (బుఖారీ 4937. ముస్లిం 798).

“ఖుర్ఆన్ పారాయణం చేయండి. అది తన్ను చదివినవారి పట్ల ప్రళయదినాన సిఫారసు చేస్తుంది”. (ముస్లిం 804).