- కితాబుత్ తౌహీద్ (ఏక దైవారాధన పుస్తకం) – ఇమామ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ (రహిమహుల్లాహ్)
- త్రి సూత్రాలు (మూడు మౌలిక సూత్రాలు) – ఉసూల్ అత్ తలాత – ఇమామ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్
- ఖాదియానియత్ (Qadiyaniyat) – మర్కజ్ దారుల్ బిర్ర్
- మిర్జా అసత్యాలు (The Lies of Mirza Ghulam Ahmad Qadiayni) – అల్లామా సనావుల్లాహ్ అమృతసరీ
- ఖుత్ బాతే నబవీ ﷺ (పార్ట్ 1) – మర్కజ్ దారుల్ బిర్ర్
- హదీసు సుగంధాలు (150 ముఖ్యమైన హదీసులు]
- అరబీ ఖాయిదా – మర్కజ్ దారుల్ బిర్ర్ [పుస్తకం & వీడియో పాఠాలు]
- ఋతుకాలం – సందేహాలు & సమాధానాలు – షేఖ్ ముహమ్మద్ బిన్ సాలిహ్ అల్ ఉసైమీన్
క్రింది పుస్తకాలు ఇంకా లభ్యం కాలేదు, త్వరలో వీటిని కూడా డౌన్లోడ్ చేసుకోగలుగుతారు, ఇన్షా అల్లాహ్. మీ దగ్గర పిడిఎఫ్ ఉంటే మాకు పంపగలరు
- పునర్విశ్వాసం
- ప్రార్ధనలు (దుఆలు) – షేఖ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమ్రి
- వెలుగు కిరణాలు (మ్యాగజైన్స్)
కరపత్రాలు (Pamphletes) – చిరు వ్యాసాలు
- 1. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ [PDF] [6 పేజీలు]
ఈ చిరు వ్యాసంలో చాలా చక్కగా లా ఇలాహ ఇల్లల్లాహ్ మరియు తౌహీద్ గురించి వివరించారు. అంతేగాక సున్నతు మరియు బిదాఅత్ ల గురించి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి, ఆయనను అంతిమ ప్రవక్త మరియు సందేశహరుడిగా ఎందుకు విశ్వసించాలనే ముఖ్యాంశం గురించి కూడా స్పష్టంగా, క్లుప్తంగా వివరించారు. - 2.ఈమాన్ మూల స్థంభాలు [PDF] [6 పేజీలు]
దీనిలో విశ్వాస మూలస్థంభాల గురించి స్పష్టంగా, క్లుప్తంగా వివరించబడినది. - 3.దైవదౌత్యంపై విశ్వాసం [PDF] [6 పేజీలు]
దీనిలో ప్రవక్త అంటే ఎవరు, రసూల్ అంటే ఎవరు, ప్రవక్తల ప్రత్యేకతల గురించి, అంతిమ ప్రవక్త మరియు సందేశహరుడి విశ్వసించవలసిన ఆవశ్యకత గురించి స్పష్టంగా, క్లుప్తంగా వివరించబడినది. - 4.దైవదౌత్య పరిసమాప్తి [PDF] [8 పేజీలు]
దీనిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత మరో ప్రవక్త వచ్చే అవకాశం ఎందుకు లేదో తగిన ప్రామాణిక ఆధారాలతో స్పష్టంగా, చక్కగా వివరించారు.
మిర్జా అసత్యాలు (The Lies of Mirza Ghulam Ahmad Qadiayni)
(1) మిర్జా ఖాదియానీ అత్మస్తుతి [PDF]
అల్లామా సనావుల్లాహ్ అమృతసరీ (రహ్మతుల్లాహ్ అలైహి) గారి ఈ వ్యాసాన్ని మర్కజ్ దారుల్ బిర్ర్ విద్యార్థిని హనీఫా అహ్మదీయా చక్కటి తెలుగులో అనువదించారు. దీనిలో మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానీ స్వయంగా చేసుకున్న కొన్ని ఆత్మస్తుతి ప్రగల్భాలు ఆధారాలతో సహా పేర్కొనబడినాయి.
(2) మిర్జా ఖాదియానీ పరస్పర విరుద్ధ భావాలు [PDF]
అల్లామా సనావుల్లాహ్ అమృతసరీ (రహ్మతుల్లాహ్ అలైహి) గారి ఈ వ్యాసాన్ని మర్కజ్ దారుల్ బిర్ర్ విద్యార్థిని షమ్సున్నిసా అహ్మదీయా చక్కటి తెలుగులో అనువదించారు. దీనిలో మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానీ స్వయంగా చేసిన అనేక పరస్పర విరుద్ధ ప్రకటనలు ఆధారాలతో సహా పేర్కొనబడినాయి.
(3) మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానీ అసత్యాల పుట్ట [PDF]
అల్లామా సనావుల్లాహ్ అమృతసరీ (రహ్మతుల్లాహ్ అలైహి) గారి ఈ వ్యాసాన్ని మర్కజ్ దారుల్ బిర్ర్ విద్యార్థిని ఆయిషా అహ్మదీయా చక్కటి తెలుగులో అనువదించారు. దీనిలో మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానీ స్వయంగా చేసిన అనేక అసత్య పలుకులు ఆధారాలతో సహా పేర్కొనబడినాయి.
(4) మిర్జా నిదర్శనాలు [PDF]
అల్లామా సనావుల్లాహ్ అమృతసరీ (రహ్మతుల్లాహ్ అలైహి) గారి ఈ వ్యాసాన్ని మర్కజ్ దారుల్ బిర్ర్ విద్యార్థిని షఫీఆ అహ్మదీయా చక్కటి తెలుగులో అనువదించారు. దీనిలో మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానీ తాను ప్రవక్తనని నిరూపించుకోవడానికి చూపుకున్న కొన్ని బూటకపు నిదర్శనాలు ఆధారాలతో సహా పేర్కొనబడినాయి.
(5) మిర్జా గుణాలు [PDF]
అల్లామా సనావుల్లాహ్ అమృతసరీ (రహ్మతుల్లాహ్ అలైహి) గారి ఈ వ్యాసాన్ని మర్కజ్ దారుల్ బిర్ర్ విద్యార్థిని జబీరా అహ్మదీయా చక్కటి తెలుగులో అనువదించారు. దీనిలో మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానీ యొక్క గుణాల గురించి వివరించబడింది.