హజ్, ఉమ్రహ్ & జియారహ్ – ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో
షేఖ్ అబ్దుల్ అజీజ్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్ ).
ఈ వ్యాసం షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ రచించిన హజ్, ఉమ్రహ్ మరియు జియారహ్ అనే పుస్తకం నుండి తీసుకోబడింది. ఈ సంక్షిప్త మరియు సింపుల్ పుస్తకంలో రచయిత, హజ్ మరియు ఉమ్రహ్ యొక్క ఆరాధనా ఆచరణలన్నీ చాలా స్పష్టంగా వివరించారు.
అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్
రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్
- 1వ అధ్యాయం:
- హజ్ మరియు ఉమ్రహ్ తక్షణం పూర్తిచేయవలసిన విధులనటానికి ఋజువు
- హజ్ పూర్తిచేయటంలో త్వరపడవలెను
- జీవితంలో కనీసం ఒకసారైనా హజ్ మరియు ఉమ్రహ్ పూర్తిచేయవలసిన కర్తవ్యం, బాధ్యత
- తమ పాపాల మరియు తప్పుల మన్నింపు కొరకు క్షమాభిక్ష వేడుకోవటం
- హజ్ ఖర్చుల కొరకు వెచ్చించే ధనం న్యాయంగా సంపాదించినదై ఉండాలి
- హజ్ యొక్క ఉద్దేశం – అల్లాహ్ యొక్క ఇష్టము, ప్రీతి, సంతృప్తి, సంతుష్టి కొరకు ప్రయత్నించుట
- 2వ అధ్యాయం:
- మీఖాత్ చేరగానే హజ్ యాత్రికుడు ఏమి చేయాలి?
- బహిష్టు, ఇతర రక్తస్రావపు స్థితిలోని మహిళల కొరకు హజ్ నియమాలు
- గెడ్డం గీయడం అనుమతించబడలేదు
- మహిళలు ఏ దుస్తులలోనైనా ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించవచ్చును
- ఇహ్రాం నియ్యత్ కాకుండా వేరే నియ్యత్ ఉచ్ఛరించటమనేది ధర్మంలో లేని ఒక నూతన కల్పితాచారం
- మీఖాతుల గురించి
- ఇహ్రాం స్థితిలో ప్రవేశించకుండా మీఖాతు ప్రాంతాన్ని దాటడం హజ్ / ఉమ్రహ్ యాత్రికుని కొరకు నిషేధించబడింది
- హజ్ పూర్తి చేసిన తరువాత అనేకసార్లు ఉమ్రహ్ చేయటాన్ని షరిఅతు ప్రోత్సహించటం లేదు:
- హజ్ కాలంలో గాకుండా వేరే సమయంలో మీఖాతు ప్రాంతానికి చేరుకోవటం
- హజ్ నెలలో ఖుర్బానీ పశువు వెంట ఉన్న హజ్ యాత్రికుడు ఖిరాన్ (ఖుర్బానీ సమేతం) పద్ధతిలో హజ్ చేసే సంకల్పం చేసుకోవలెను మరియు ఖుర్బానీ పశువు వెంటలేని వ్యక్తి తమత్తు (సుఖసౌఖ్యాలు అనుభవించే) పద్ధతిలో హజ్ చేసే సంకల్పం చేసుకోవలెను
- షరతులతో కూడిన ఇహ్రాం
- చిన్నపిల్లల హజ్
- ఇహ్రాం స్థితిలో అనుమతింపబడిన మరియు నిషేధింపబడిన విషయాలు
- అల్లాహ్ ఆదేశాలను అనుసరించి ఇహ్రాం స్థితిలో ఉన్నవారు అనవరమైన వ్యర్థ సంభాషణలలో పాల్గొనరాదు, పాపాకార్యాలు చేయరాదు, పోరాడరాదు / ఘర్షణ పడరాదు.
- 3వ అధ్యాయం:
- మక్కా చేరుకున్నపుడు యాత్రికుడు ఏమి చేయాలి?
- మస్జిద్ అల్ హరమ్ లో ప్రవేశించటం మరియు తవాఫ్ (కాబా గృహ ప్రదక్షిణ)
- స్త్రీలు ముసుగులో ఉండటం మరియు తమ అందచందాలను ప్రదర్శించే విధంగా అలంకరించుకోకుండా ఉండటం తప్పనిసరి
- తవాఫ్ మరియు సయీల కొరకు ప్రత్యేకమైన దుఆలు ఏమీ లేవు
- సయీ మరియు దాని నియమాలు
- 4వ అధ్యాయం:
- దిల్ హజ్ 8వ తేదీన మీనాకు పయనమవటం
- అరఫహ్ మైదానానికి వెళ్ళడం
- అరఫహ్ మైదానంలో నిలబడుట మరియు అక్కడి ఇతర ఆరాధనలు
- ముజ్దలిఫహ్ లో రాత్రి గడపటం
- స్త్రీలను, పిల్లలను రాత్రి సమయంలోనే మీనా వైపు పంపివేయటానికి అనుమతి ఉంది
- ఉదయం మీనా వైపు వెళ్ళటం మరియు జమరతుల్ అఖబహ్ పై కంకర రాళ్ళు విసరటం
- ఖుర్బానీ అనుమతించబడిన దినాల గురించి
- హజ్జె తమత్తు పద్ధతిలో హజ్ చేసేవారికి ఒక సయీ చాలదు.
- ఐదవ అధ్యాయం:
- ఖుర్బానీ దినమున రమీ, నహర్, హలఖ్ మరియు తవాఫ్ ఆచరణలు ఒకదాని తర్వాత మరొకటి చేయాలి:
- మీనాకు మరలి రావటం మరియు మూడు దినాలు అక్కడ నివాసం ఉండుట:
- జమరాతులపై కంకర రాళ్ళు విసిరటం (రమీ చేయుట) గురించిన నియమాలు:
- మీనాలో కేవలం రెండు రోజులు మాత్రమే గడపడానికి అనుమతి ఉంది, అయితే మూడో రోజు వరకు దానిని పొడిగించడం ఉత్తమం:
- చిన్నపిల్లల, వ్యాధిగ్రస్తుల, వయసు మళ్ళిన వారి మరియు గర్భిణీ స్త్రీల తరుఫున మీరే స్వయంగా కంకర రాళ్ళు విసరటానికి అనుమతి ఉంది:
- హజ్జె తమత్తు & హజ్జె ఖిరన్ పద్ధతిలో హజ్ చేసే వారి కొరకు నిర్దేశించబడిన హదీ (ఖుర్బానీ పశువు)
- ధర్మబద్ధమైన సంపాదనతోనే హదీ (ఖుర్బానీ పశువు) కొనాలి
- తమ వద్ద హదీ లేనివారు హజ్ దినాలలో మూడు రోజులు మరియు హజ్ నుండి మరలి వచ్చిన తర్వాత ఏడు రోజులు ఉపవాసం ఉండాలి:
- ఆరవ అధ్యాయం
- మంచిని ఆజ్ఞాపించడం మరియు జమాతుతో నమాజులు చేయడం హజ్ యాత్రికునిపై తప్పని సరి
- హజ్ యాత్రికుడు పాపకార్యాలకు మరియు తప్పుడు పనులకు దూరంగా ఉండటం తప్పని సరి:
- వీడ్కోలు తవాఫ్ అందరిపై తప్పనిసరి – బహిష్టులో ఉన్న లేదా పురుటి రక్తస్రావంతో ఉన్న స్త్రీలపై తప్ప:
- ఏడవ అధ్యాయం:
- ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మస్జిదు సందర్శనం
- మస్జిదె నబవీని సందర్శించడమనేది తప్పనిసరి హజ్ ఆచరణ క్రిందికి రాదు
- ఖుబాఅ మస్జిదును మరియు జన్నతుల్ బఖీని దర్శించడం ఉత్తమం:
Read More “హజ్, ఉమ్రహ్ & జియారహ్ – షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ [పుస్తకం]”

You must be logged in to post a comment.