[0:58 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [0:58 నిముషాలు]
సౌదీ గ్రాండ్ ముఫ్తీ, షేక్ అబ్దుల్ అజీజ్ ఆల్-షేక్, కోరోనావైరస్ యొక్క పరిస్థితి ఈద్ వరకు కొనసాగితే,, అప్పుడు ఈద్ నమాజు ఖుత్బా /ఉపన్యాసం లేకుండా సొంత ఇళ్లలోనే జరుగుతుంది అని ఫత్వా జారీ చేసారు.సొంత ఇళ్లలో ప్రార్థన చేయడానికి షేఖ్ ఫౌజాన్ ఈ అభిప్రాయంతో అంగీకరించారు
రమదాన్ మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/


You must be logged in to post a comment.