[సంప్రదించండి]

అస్ సలాం అలైకుమ్ వ రహ్మతుల్లహి వ బరకాతుహు
ఖురాన్ మరియు సున్నా: మార్గములో సరిఐన ఇస్లాం జ్ఞానాన్ని , తెలుగు  మాత్రమే చదవ గల్గిన సోదర సోదరీమణులకు అందించడం కోసం  ఈ చిన్న ప్రయత్నం.

మీలో ఎవరైన నాకు ఈ బ్లాగ్ విషయం లో సహాయ పడ తలిస్తే , ముఖ్యం గా ఇంగ్లీష్ నుండి తెలుగు కు అనువాదం చేయగల్గిన వారైతే సంప్రదించండి . కనీసం తెలుగు చూసి టైపు చెయ్య గల్గితే అది కూడా  గొప్ప సహాయమే అవుతుంది. అల్లా మార్గం  లో సహాయపడండి మరియు గొప్ప పుణ్యాలను సంపాదించుకోండి.

సంప్రదించండి

Leave a Reply, Baarakallaah Feekum