سُورَةُ الْفَاتِـحَةసూరతుల్ ఫాతిహా :001 |
అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో | బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం |
సకల లోకాలకు ప్రభువు అయిన అల్లాహ్ మాత్రమే స్తుతింపదగిన వాడు | అల్ హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ |
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు | అర్రహ్మా నిర్రహీం |
ప్రతి ఫల(తీర్పు)దినానికి యజమాని | మాలికి యౌమిద్దీన్ |
మేము కేవలం నిన్నేఆరాధిస్తున్నాము మరియు సహాయం కోసం కేవలం నిన్నేఅర్థిస్తున్నాము | ఇయ్యాక నఅఁబుదు వ ఇయ్యాక నస్తఈఁన్ |
మాకు ఋజుమార్గం చూపించు | ఇహ్..దీ నశ్శిరాతల్ ముస్తఖీం |
అది – నీవు అనుగ్రహించిన వారి మార్గము, నీ ఆగ్రహానికి గురి కానివారూ మరియు మార్గభ్రష్టులు కానివారూ నడిచిన మార్గము. | శిరాతల్లదీన అన్ అమ్ త అలైహిమ్, గైరిల్ మగ్దూబి అలైహిమ్ వలద్దాల్లీన్ |
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِِالْحَمْدُ للّهِ رَبِّ الْعَالَمِينَ
الرَّحْمـنِ الرَّحِيمِ
مَالِكِ يَوْمِ الدِّينِ
إِيَّاكَ نَعْبُدُ وإِيَّاكَ نَسْتَعِينُ
اهدِنَــــا الصِّرَاطَ المُستَقِيمَ
صِرَاطَ الَّذِينَ أَنعَمتَ عَلَيهِمْ غَيرِ المَغضُوبِ عَلَيهِمْ وَلاَ الضَّالِّينَ