చిత్తశుద్ధి తో పనిచేయటం – Performing Deeds with Sincerity

الإخلاص في العمل చిత్తశుద్ధి తో పనిచేయటం – Performing Deeds with Sincerity –

1 – عن  عمرَ بنَ الخَطّابِ t المِنْبَرِ قال: سَمعْتُ رَسولَ اللّهِ r يَقولُ «إِنّما الأعْمَالُ بالنّيات, وإِنّمَا لِكُلّ امْرِىءٍ ما نَوَى: فَمَنْ كانتْ هِجْرَتُه إِلى دُنْيَا يُصِيبُها, أَوْ إِلى امْرَأَةٍ يَنْكِحُها, فَهِجْرَتُه إِلى ما هاجَرَ إِلَيه» . رواه البخاري

హదీథ్

ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు  మెంబర్ (మస్జిద్ లోని ప్రసంగ వేదిక) పై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన ఈ ప్రకటనను తాను విన్నానని ఉల్లేఖించారు.

అనువాదం – “నిశ్చయంగా ఏ పనికైనా దొరికే ప్రతిఫలం తమ మనోసంకల్పం పైనే ఆధారపడి ఉంటుంది. అలాగే నిశ్చయంగా ఏ ఆజ్ఞకైనా. (దొరికే ప్రతిఫలం వారి మనో సంకల్పం పైనే ఆధారపడి ఉంటుంది) మరియు ఎవరైతే ప్రపంచం కోసం వలస వెళతారో వారికి అదే (ఆ ప్రపంచమే) లభిస్తుంది. ఇంకా ఎవరైతే ఒక స్త్రీని పెళ్ళాడటానికి వలస వెళతారో, వారి వలస ఆ పెళ్ళి కొరకే పరిగణింపబడుతుంది.” సహీ బుఖారి హదీథ్ గ్రంథం.

వివరణ: మక్కానగరపు ఖురైషీ అవిశ్వాసులు ఇస్లాం స్వీకరించిన వారిని అనేక రకాల  అత్యాచారాలకు గురి చేసారు. ఆ బాధల నుండి తప్పించుకోవటానికి అల్లాహ్ ఆజ్ఞలను అనుసరించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ముస్లింలను ముందుగా హబ్షా(యుథోపియా)కు తర్వాత మదీనాకు వలస పోవటానికి అనుమతించారు. అప్పుడు అనేక మంది ముస్లింలు మదీనాకు వలస పోయారు. ఇస్లాం కోసం వారు చేసిన ఈ త్యాగానికి ప్రతిఫలంగా అనేక పుణ్యాలు లభించనున్నట్లు ప్రకటింపబడినది. ఆ సమయంలో ఒకతను తనను వివాహమాడాలంటే మదీనాకు వలస చెయ్యమని షరతు విధించిన ఉమ్మె ఖైస్ అనే మహిళను పెళ్ళాడటానికి మదీనా పట్టణానికి వలస చేసినాడు. అతడికి కూడా పుణ్యాలు లభిస్తాయా లేదా అనే సందేహానికి జవాబుగా పై హదీథ్ ను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ప్రకటించారు. ఈ హదీథ్ ఒక సాధారణ నియమాన్ని బోధిస్తున్నది.అదేమిటంటే ఎవరైనా సరే అతడు పొందే ప్రతిఫలం పూర్తిగా అతడి అసలైన సంకల్పం పైనే ఆధారపడి ఉంటుంది తప్ప ఏ మాత్రం అతడు చేసే పనులపై కాదు. అవి పైకి చాలా మంచి పనులుగా కనబడినా సదుద్దేశ్యంతో కూడినవి కాకపోవచ్చు (లోపల దురుద్ధేశ్యంతో కూడినవై  ఉండవచ్చును).

ఉల్లేఖకుని పరిచయం: ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్ హు ప్రఖ్యాతి చెందిన సహాబాలలో ఒకరు. రెండవ ఖలీఫా గా ఇస్లాం రాజ్యానికి సేవలందించారు. వీరి పరిపాలనా కాలంలోనే అప్పటి అత్యంత బలవంతమైన పర్షియన్ మరియు రోమన్ సామ్రాజ్యాలను ముస్లింలు జయించారు.

ఈ హదీథ్ ద్వారా మానవజాతికి కలిగే ప్రయోజనాలు (లాభాలు):

1.  ఇస్లాం లో సంకల్పమే ఏ పనికైనా పునాది వంటిది.

2.  కేవలం అల్లాహ్ ను అంగీకరింపజేయాలనే చిత్తశుద్ధి గల సంకల్పంతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం చూపిన పద్ధతి ప్రకారం ఏ పనైనా చేసినట్లైతే దానిని అల్లాహ్ తప్పక స్వీకరిస్తాడు.

3.  సరైన సంకల్పంతో నిత్యజీవితంలో చేసే ప్రాపంచిక పనులన్నింటికీ  ప్రస్తుత జీవితంలోనూ, చనిపోగానే మొదలయ్యే పరలోక జీవితంలోను ప్రతి ముస్లిం మంచి ప్రతిఫలం పొందుతాడు. ఆ పనులలోని చిత్తశుద్ధి వలన  అవన్నీ అల్లాహ్ కు సమర్పించిన ఆరాధనలుగా లెక్కించబడును. బోధించే టీచరు, చదువుకునే విద్యార్థి, లావాదేవీలు చేసే వ్యాపారస్తుడు – వీరందరూ చిత్తశుద్ధితో కేవలం అల్లాహ్ కోసమే గనుక తమ తమ పనులు చేస్తున్నట్లైతే, నిజంగా వారు అల్లాహ్ ను ఆరాధిస్తున్నట్లే.

4.  ఎవరైనా  ముస్లిం మంచి పని చేయాలని సంకల్పం చేసుకుని, ఏవైనా కారణాల వలన పూర్తి చేయలేక పోయినా సంకల్పంలోని చిత్తశుద్ధి ఆధారంగా అతడికి ప్రతిఫలం లభిస్తుంది.

5.  అల్లాహ్ ను అంగీకరింపజేయాలనే నిజమైన సంకల్పం ఈ జీవితంలోను, రాబోయే జీవితంలోను జయప్రదమైన మంచి ఫలితాన్నిస్తుంది.

6.  ఇస్లామీయ జీవనవిధానంలోని భాగమైన వుదూ చేయడం (ప్రత్యేక పద్ధతిలో ముఖం, కాళ్ళు చేతులు కడుక్కోవటం),గుసుల్ చేయటం (ప్రత్యేక వద్ధతిలో స్నానం చేయడం),తయమ్మమ్ చేయడం (నీరు దొరకని పరిస్థితిలో లేక అనారోగ్య సమయంలో పరిశుభ్రపరచుకోవడం), నమాజు చేయడం, జకాతు దానం ఇవ్వడం, హజ్ యాత్ర చేయడం, రమదాన్ నెలలోని చివరి పది రోజులు మస్జిద్ ఎతేకాఫ్ అంటే ఏకాంతవాసం చేయడం వంటి అన్ని రకాల ఆరాధనలు సరైన సంకల్పం లేకుండా ఆచరించినట్లైతే వాటిని అల్లాహ్  స్వీకరించడు మరియు ఎటువంటి ప్రతిఫలం లభించదు.

7.  ఎంత మంచి పనైనా సరే చెడు సంకల్పంతో చేసినట్లైతే అది స్వీకరింప బడదు. చేసే ప్రతి పని కేవలం అల్లాహ్ కోసం మాత్రమే చెయ్యాలి – అది జీవిత దినచర్యైనా లేక ఆరాధనకు సంబంధించినదైనా. ఇటువంటి గొప్ప సంకల్పం వలన కలిగే అత్యంత ముఖ్యమైన లాభం అల్లాహ్ కోసమే చేస్తున్నానని నిశ్చయించుకున్నప్పుడు చెడు పనుల నుండి దూరమవటానికి అవకాశమున్నది.  ఇంకా మంచి పనులు చేయటంలో నిర్లక్ష్యం తగ్గుతుంది.

ప్రశ్నలు

  1. నిత్యజీవితం లోని మామూలు పనులు కూడా కేవలం అల్లాహ్ కోసమే చేస్తున్నామనే సంకల్పం వలన కలిగే లాభాలు తెలుపండి.
  2. ఈ హదీథ్ ను మీ జీవితంలో ఎలా ఆచరణలో పెట్టాలనుకుంటున్నారు?
  3. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు గురించి క్లుప్తంగా వ్రాయండి.

Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  సయ్యద్ యూసుఫ్ పాషా

హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) – Bulugh al Maraam

( Bulugh al Maraam)  – Ibn Hajr Al Asqalaani (rahimahullah)

సంకలనం  : అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం  : మౌలానా సఫీవుర్రహ్మాన్ ముబారక్ పూరీ
తెలుగు అనువాదం : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్ , హైదరాబాద్ -ఆం.ప్ర–ఇండియా

పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి (Download Book) – [పార్ట్ 01 – పార్ట్ 02]

[1] శుచీ శుభ్రతలపుస్తకం

  1. నీళ్ళ రకాలు
  2. వంట పాత్రలు
  3. మాలిన్యం , దాన్ని దూరం చేసే విధము
  4. వుజూ
  5. మేజోళ్ళపై మసహ్ చేయటం
  6. వుజూను భంగపరిచే విషయాలు
  7. కాలకృత్యాలు తీర్చుకునే పద్ధతి
  8. గుసుల్ మరియు జనాబత్
  9. తయమ్ముమ్
  10. రుతుస్రావానికి సంబంధించిన ఆదేశాలు

[2] నమాజ్ పుస్తకం

  1. నమాజ్ వేళలు
  2. అజాన్
  3. నమాజుకై షరతులు
  4. సుత్రా (తెర లేక అడ్డు)
  5. నమాజులో అశక్తత , అణకువ
  6. మస్జిద్ వ్యవస్థ
  7. నమాజ్ చేసే విధానం
  8. సహూ సజ్దాలు
  9. నఫిల్ నమాజులు
  10. సాముహిక నమాజ్ మరియు ఇమామత్
  11. ప్రయాణీకుల , వ్యాధిగ్రస్తుల నమాజ్
  12. జుమా నమాజ్
  13. భయస్తితిలో నమాజ్ (సలాతుల్ ఖౌఫ్)
  14. పండుగల నమాజ్
  15. గ్రహణ సమయాలలో నమాజ్ (సలాతుల్ కుసూఫ్)
  16. వర్షం కొరకు నమాజ్ (సలాతుల్ ఇస్థిఖ్ఫా)
  17. వస్త్రధారణ

[3] అంత్యక్రియల పుస్తకం

[4] జకాత్ పుస్తకం

  1. జకాత్ – [డౌన్లోడ్ PDF]
  2. సదఖతుల్ ఫిత్ర్ (ఫిత్రా దానం)
  3. స్వచ్చంధ దానధర్మాలు
  4. దానధర్మాల పంపిణీ

[5] ఉపవాసాల పుస్తకం – ఉపవాసాల నియమాలు

  1. ఉపవాసాల నియమాలు – [డౌన్లోడ్ PDF]
  2. నఫిల్ ఉపవాసాలు మరియు నిషిద్ధ ఉపవాసాలు
  3. ఏతెకాఫ్ – ఖియామె రంజాన్

[6] హజ్జ్ పుస్తకం

  1. హజ్జ్ మహత్తు
  2. మీఖాత్ (ఇహ్రాం పూనవలసిన ప్రదేశాలు)
  3. ఇహ్రామ్ రకాలు – వాటి గుణాలు
  4. ఇహ్రామ్ -తత్సంబంధిత విషయాలు
  5. హజ్జ్ తీరు – మక్కాలో ప్రవేశించు విధానం
  6. హజ్జ్ ను కోల్పోయిన వారు , ఆపబడినవారు

[7] వాణిజ్య పుస్తకం

  1. క్రయ విక్రయాలు
  2. వ్యాపారంలో నిర్ణయాధికారం
  3. వడ్డీ
  4. ‘అరాయ’ గా వచ్చిన తోట ఫలాల అమ్మకానికి అనుమతి
  5. అడ్వాన్సు చెల్లింపు ,అప్పు మరియు కుదువ పెట్టటం గురించి
  6. దివాలా తీయటం , జప్తు చేసుకోవటం గురించి
  7. ఒడంబడిక
  8. రుణం మార్పిడి , భరోసా
  9. భాగస్వామ్యం , అధికారాల అప్పగింత
  10. సత్యప్రకటన
  11. అప్పుగా తీసుకున్న వస్తువుల గురించి
  12. దురాక్రమణ
  13. షుఫా
  14. ముజారబాత్
  15. నీటిపారుదల , కౌలుదారి విధానం
  16. బంజరు భూములను సాగుచేయటం
  17. వక్ఫ్
  18. హిబా (స్వయం సమర్పణ) , ఉమ్రా (శాశ్వత కానుక) మరియు రుఖ్బా
  19. లుఖతా (దొరికిన వస్తువులు)
  20. ఆస్తుల పంపకం
  21. వీలునామా నియమాలు
  22. అమానతు (అప్పగింత)

[8] నికాహ్ పుస్తకం

  1. నికాహ్
  2. కుఫ్వ్ , ఖియార్ (సమానస్థాయి మరియు నిర్ణయాధికారం)
  3. స్త్రీలతో (భార్యలతో) వ్యవహారసరాలి
  4. మహర్ హక్కు –
  5. వలీమా
  6. భార్యల మధ్యవంతుల విభజన
  7. ఖులా
  8. తలాఖ్
  9. విడాకుల ఉపసంహరణ గురించి
  10. ఈలా ,జిహార్ , కఫ్ఫారా
  11. లియ (శాప ప్రకరణం)
  12. ఇద్ధత్ (గడువు) , శోకం ,ప్రసవం
  13. పాల సంబంధం
  14. భరణం
  15. పోషణ , సంరక్షణ

[9] అపరాధాల పుస్తకం

  1. అపరాధాలు
  2. రక్తశుల్కం (దియత్)
  3. నిందారోపణలు , దైవంపై ప్రమాణం చేసి చెప్పటం
  4. తిరుగుబాటుదారులపై యుద్ధం
  5. ధౌర్జన్యపరునితొ పోరాడటం , ధర్మ భ్రష్టున్ని వధించటం గురించి

[10] శిక్షల పుస్తకం

  1. వ్యభిచారానికి విధించబడే శిక్ష
  2. వ్యభిచార నిందారోపణ – శిక్ష
  3. దొంగతనానికి విధించబడే శిక్ష
  4. మద్యం సేవించిన వానికి విధించబడే శిక్ష , మత్తు పదార్ధాల గురించి
  5. తేలికపాటి శిక్షలు

[11] జిహాద్ పుస్తకం

  1. జిహాద్
  2. జిజయా మరియు తాత్కాలిక సంధి
  3. గుర్రపు స్వారీ , విలువిద్య

[12] అన్నపానీయాల పుస్తకం

  1. జంతు వేట
  2. ఖుర్భానీ ఆదేశం
  3. అఖీఖా

[13] ప్రమాణాల,మొక్కుబడుల పుస్తకం

[14] వ్యాజ్యాల , తీర్పుల పుస్తకం – ఖాజీ (న్యాయమూర్తి గురించి)

  1. సాక్ష్యాలు
  2. ఆరోపణలు , ఆధారాలు

[15] బానిస విమోచన పుస్తకం

  1. బానిస విమోచన
  2. ముదబ్బార్, ముకాతబత్ , ఉమ్ముల్ వలద్

[16] వివిధ విషయాల పుస్తకం

  1. వినయ వినమ్రతలు
  2. సత్కార్యం , బంధుత్వ సంబంధాల పెంపకం
  3. సాత్వికత , ధర్మనిష్ట
  4. దుర్గుణాలు, దురలవాట్ల గురించి హెచ్చరించటం
  5. ఉత్తమ గుణ గణాలకై ప్రోత్సహించటం
  6. ధ్యానం మరియు దుఆ

[17] పారిభాషిక పదాలు (పదకోశం)

[18] ఆణిముత్యాలు (హదీసు వేత్తలు)

వీడియో పాఠాలు 

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్)

Al-Loolu-wa-Marjan (Maha Pravakta Mahitoktulu)
అల్-లూలు-వల్-మర్జాన్ (మహా ప్రవక్త మహితోక్తులు)

పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి (Book Download) 
Part 01 (మొదటి భాగం) – Part 02 (రెండవ భాగం)

[Hadiths from Sahih Bukhari and Sahih Muslim]

Compiled by: Muhammad Favvad Abdul Baaqui
Urdu Translator: Syed Shabbir Ahmed
Telugu Translator: Abul Irfan

అరబిక్ హదీసులు – Part 01 – 02 – 03 [MS Word]

ఈ గ్రంథంలో మహాప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి) సంప్రదాయాల (హదీసుల)కు సంబంధించిన సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ ముస్లిం అనే రెండు హదీసు గ్రంథాలను రెండు సముద్రాలతో పోల్చడం జరిగింది. అయితే ప్రస్తుత సంకలన కర్త అల్లామా ముహమ్మద్‌ ఫవ్వాద్‌ అబ్దుల్ బాఖీ హదీసుల మూలం (text)ని బుఖారీ గ్రంథం నుండి గ్రహించి స్కంధాలు, అధ్యాయాల క్రమాన్ని, శీర్షికల పేర్లను మాత్రం ముస్లిం గ్రంథం నుండి స్వీకరించారు. అదీగాక పై రెండు గ్రంథాలలోనూ ఒకే ఉల్లేఖకుడు తెలిపిన ఉమ్మడి హదీసుల్ని మాత్రమే ఈ గ్రంథం కోసం ఎంచుకున్నారు. వీటిని “ముత్తఫఖున్‌అలైహ్‌” (ఉభయోకీభవిత) హదీసులని అంటారు. వీటినే ఈ సంకలనకర్త ముత్యాలు, పగడాలుగా అభివర్ణించి, దాన్నే తన గ్రంథానికి నామకరణం చేశారు.

Volume 1 (మొదటి భాగం)

[విషయ సూచిక] [Table of Contents]

  1. గ్రంధ పరిచయం [PDF]
  2. భూమిక
  3. ఉపక్రమని
  4. విశ్వాస ప్రకరణం – [Text టెక్స్ట్ ]
  5. శుచి, శుభ్రతల ప్రకరణం – [Text టెక్స్ట్]
  6. బహిస్టు ప్రకరణం – [Text టెక్స్ట్]
  7. నమాజు ప్రకరణం – [Text టెక్స్ట్]
  8. ప్రార్ధనా స్థలాల ప్రకరణం – [Text టెక్స్ట్ ]
  9. ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం [Text టెక్స్ట్]
  10. జుమా ప్రకరణం [Text టెక్స్ట్]
  11. పండుగ (ఈద్ ) నమాజ్ ప్రకరణం [Text టెక్స్ట్]
  12. ఇస్తిస్ఖా నమాజ్ ప్రకరణం
  13. సలాతుల్ కుసూఫ్ ప్రకరణం
  14. జనాజ ప్రకరణం – [Text టెక్స్ట్]
  15. జకాత్ ప్రకరణం – [Text టెక్స్ట్]
  16. ఉపవాస ప్రకరణం
  17. ఎతికాఫ్ ప్రకరణం
  18. (a) హజ్ ప్రకరణం (b) నికాహ్ ప్రకరణం
  19. స్తన్య సంభందిత ప్రకరణం
  20. తలాఖ్ ప్రకరణం – [Text టెక్స్ట్]
  21. శాప ప్రకరణం
  22. బానిస విమోచనా ప్రకరణం
  23. వాణిజ్య ప్రకరణం
  24. లావాదేవీల ప్రకరణం
  25. విధుల ప్రకరణం
  26. హిబా ప్రకరణం
  27. వీలునామా ప్రకరణం
  28. మొక్కుబడుల ప్రకరణం – [Text టెక్స్ట్]
  29. విశ్వాస ప్రకరణం – (ప్రతిజ్ఞలు, ప్రమాణాలు -వాటి ఆజ్ఞలు)
  30. సాక్షాధార ప్రమాణ ప్రకరణం

Volume 2 (రెండవ భాగం)

[విషయ సూచిక] [Table of Contents]

  1. హద్దుల ప్రకరణం – [Text టెక్స్ట్]
  2. వ్యాజ్యాల ప్రకరణం
  3. సంప్రాప్త వస్తు ప్రకరణం
  4. జిహాద్ (ధర్మ పోరాటం) ప్రకరణం
  5. పదవుల ప్రకరణం (పరిపాలన విధానం)
  6. జంతు వేట ప్రకరణం
  7. ఖుర్భానీ ప్రకరణం – [Text టెక్స్ట్]
  8. పానియాల ప్రకరణం
  9. వస్త్రధారణ , అలంకరణ ప్రకరణం
  10. సంస్కార ప్రకరణం
  11. సలాం ప్రకరణం
  12. వ్యాధులు – వైద్యం  ప్రకరణం – [టెక్స్ట్ Text]
  13. పద ప్రయోగ ప్రకరణం
  14. కవితా ప్రకరణం
  15. స్వప్న ప్రకరణం
  16. ఘనతా విశిష్టతల ప్రకరణం – [టెక్స్ట్ Text]
  17. ప్రవక్త సహచరుల (రది అల్లాహు అన్హు) మహిమోన్నతల ప్రకరణం
  18. సామాజిక మర్యాదల ప్రకరణం
  19. విధి వ్రాత ప్రకరణం – [టెక్స్ట్ Text]
  20. విద్యా విషయక ప్రకరణం
  21. ప్రాయశ్చిత్త ప్రకరణం
  22. పశ్చాత్తాప ప్రకరణం – [టెక్స్ట్ Text]
  23. కపట విశ్వాసుల ప్రకరణం
  24. స్వర్గ భాగ్యాల , స్వర్గ వాసుల ప్రకరణం – [టెక్స్ట్ Text]
  25. ప్రళయ సూచనల ప్రకరణం
  26. ప్రేమైక వచనాల ప్రకరణం
  27. వ్యాఖ్యాన ప్రకరణం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – ఇమామ్ నవవి [పుస్తకం]

riyadus-saliheen-telugu-islam-1

Hadeesu Kiranaalu (Riyadus Saliheen) – by Imam Nawawi

పుస్తకం డౌన్లోడ్ PDF: 1 వ భాగము | 2 వ భాగము

Compiled by: Imam Abu Zakaria Yahya Bin Sharaf Navavi
Published by: AL-Huq Telugu Publications, Akbarbagh, Hyderabad

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) [అన్నీ వీడియో పాఠాలు]
https://teluguislam.net/2021/01/28/riyad-us-saliheen-hadeeth-lessons

ఈ పేజీలోని అంశాలు – మీకు కావలసిన ప్రకరణం పై క్లిక్ చేయండి:

హదీసు కిరణాలు భాగము 1 (Volume 1)

హదీసు కిరణాలు భాగము 2 (Volume 2)

హదీసు కిరణాలు భాగము 1 (Volume 1)

[0] ప్రారంభ ప్రకరణం

↑ మెన్యూ

  1. సకల అంతర్బాహ్య వాక్కర్మలలో , సర్వ కాల సర్వావస్థల్లో సంకల్ప శుద్ది అవసరం
  2. పశ్చాత్తాపం (తౌబా)
  3. సహనం , ఓర్పు
  4. సత్యం
  5. దైవధ్యానం
  6. దైవభీతి
  7. ద్రుడనమ్మకం , దైవాన్నే నమ్ముకోవటం
  8. నిలకడ , స్థయిర్యం
  9. దేవుని గొప్ప సృష్టితాలలో యోచన గురించి …
  10. సత్కార్యాల కోసం తొందరపడటం , సత్కార్యానికి ఎలాంటి సంకోచం లేకుండా , చిత్త శుద్ధితో ….
  11. పోరాట పటిమ
  12. చరమ ఘడియల్లో ఎక్కువగా సత్కార్యాలు చెయ్యాలి
  13. మంచి పనులకు మార్గాలు అనేకం
  14. ఆరాధనలో మధ్యే మార్గం
  15. సత్కార్యాలను నిత్యం పాటిస్తూ వుండాలి
  16. ప్రవక్త సంప్రదాయాన్ని , మర్యాదలను కాపాడాలి
  17. ధైవాజ్ఞను పాలించటం అవసరం
  18. కొత్త పోకడలు , నూతన ఆచారాలను సృష్టించరాదు
  19. ఒక మంచి పని లేక చెడు పనిని మొదలు పెట్టిన వాడు
  20. ప్రజల్ని మంచి లేక చెడు వైపుకు పిలవటం గురించి ….
  21. మంచికి , దైవభక్తికి సంబంధించిన విషయాల్లో చేదోడు వాదోడుగా వుండటం
  22. శ్రేయోభిలాష
  23. మంచిని గురించి ఆదేశించటం , చెడు నుంచి ఆపటం
  24. బుద్ది చెప్పి గడ్డి తినే వారి పర్యవసానం
  25. అమానతులు
  26. దుర్మార్గ నిషేధం , దౌర్జన్యాలను అడ్డుకోవాలి
  27. ముస్లింల మర్యాదలను గౌరవించాలి
  28. తోటి ముస్లింల లోపాలను కప్పి పుచ్చాలి
  29. తోటి ముస్లింల అవసరాలను తీర్చటం
  30. సిఫారసు చేయటం
  31. ప్రజల మధ్య సయోధ్యకు ప్రయత్నిచటం
  32. దీన , నిరుపేద ముస్లింల విశిష్టత
  33. అనాధలు , బాలికలు , బలహీనుల ….పట్ల మృదువుగా మెలగాలి
  34. స్త్రీల పట్ల సద్ వ్యవహారం
  35. భర్త హక్కులు
  36. ఆలు ,బిడ్డలపై ఖర్చు చేయటం
  37. ప్రీతికరమైన సంపదను ఖర్చు చేయటం
  38. తన ఇంటి వారిని , తన అధీనంలో వున్న వారిని దైవానికి విధేయత చూపమని ఆజ్ఞాపించటం
  39. ఇరుగు పొరుగు వారి హక్కుల్ని నెరవేర్చాలి
  40. తల్లి దండ్రుల ఎడల గౌరవం , బంధువుల హక్కులు
  41. తల్లి దండ్రులను ఎదిరించటం , భందుత్వాలను తెంచటం నిషిద్ధం
  42. తల్లి దండ్రుల మిత్రుల పట్ల , ఇల్లాలి స్నేహితురాళ్ళ పట్ల మర్యాదగా ….
  43. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం ) పరివారాన్ని , వారి ఔన్నత్యాన్ని గౌరవించాలి
  44. పండితులను , పెద్దలను , పలుకుబడి గలవారిని గౌరవించాలి
  45. మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి …
  46. దైవం కోసం ప్రేమించమని ప్రోత్సహించటం , తోటి మనిషిని ప్రేమిస్తే అతని ముందు తన ప్రేమను ప్రకటించటం
  47. దైవానికి ఇష్టమైన దాసుని లక్షణాల గురించి ….
  48. సజ్జనుల్ని, బలహీనుల్ని , అభాగ్యుల్ని హింసించటం మహాపాపం
  49. ప్రజలతో వారి బాహ్యాచరణల్ని బట్టి వ్యవహరించాలి
  50. దైవ భీతి
  51. దైవ కారుణ్యం పట్ల ఆశాభావం
  52. ఆశా భావ విశిష్టత
  53. దైవం పట్ల భీతి , ఆశ రెండూ వుండాలి
  54. దైవ భీతితో కంటతడి పెట్టటం …. దైవాన్ని కలుసు కోవాలని వేగిర పడటం
  55. ఐహిక అనాసక్తత … నిరుపేద జీవితాన్ని గడపటం
  56. పస్తులతో , ఆర్ధిక ఇబ్బందులతో జీవితం గడపటం , మామూలు సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం
  57. ఆత్మ తృప్తితో బ్రతకటం , ఇతరుల ముందు చేయిచాపకుండా వుండటం
  58. అర్ధింపు , అత్యాశలు లేకుండా లభించే ధనాన్ని స్వీకరించవచ్చు
  59. చెమటోడ్చి డబ్బు సంపాదించి , తన స్వయాన్ని పోషించుకోవడంతో పాటు ఇతరులకు కూడా సహాయం ….
  60. దాతృత్వం , ఔదార్యం , దైవ ప్రసన్నతా దృష్టితో మంచి పనులకోసం ధనం ఖర్చు పెట్టటం
  61. పిసినారితనానికి , పేరాశకు దూరంగా వుండాలి
  62. త్యాగం , సానుభూతి
  63. పారలౌకిక విషయాల్లో ఒకర్నొకరు మించి పోవటానికి ప్రయత్నించటం
  64. కృతజ్ఞుడైన ధనవంతుడు
  65. మరణాన్ని గుర్తు చేసుకుంటూ వుండటం , కోరికల్ని అదుపులో వుంచుకోవటం
  66. పురుషులు సమాధుల్ని సందర్శించటం గురించి
  67. ఆపదలు వచ్చినప్పుడు చావుని కోరుకోరాదు , ధర్మంలో ఉపద్రవాలు తలెత్తినప్పుడు మాత్రం …
  68. సందేహాస్పద విషయాల జోలికి పోరాదు
  69. కల్లోలం , ఉపద్రవాలు చెలరేగినప్పుడు ఏకాంతాన్ని ఆశ్రయించటం
  70. సహా జీవన శ్రేష్టత
  71. తోటి విశ్వాసుల పట్ల నమ్రతతో … వ్యవహరించాలి
  72. గర్వాహంకారాలను ప్రదర్శించటం నిషిద్ధం
  73. ఉత్తమ నడవడిక
  74. సౌమ్యం , విజ్ఞత , మృదుత్వం
  75. మన్నిం పుల వైఖరి , మూర్ఖుల పట్ల ఉపేక్షా భావం
  76. కస్టాలు ఎదురైనప్పుడు సహనం వహించటం
  77. షరియత్ ఆదేశాల పట్ల అపచారం జరిగితే ఆగ్రహం వ్యక్తం చేయాలి
  78. పాలకులు ప్రజల పట్ల మృదువుగా వ్యవహరించాలి
  79. న్యాయశీలుడైన పరిపాలకుడు
  80. ధర్మ సమ్మతమైన విషయాల్లో పాలకులకు విధేయత చూపటం విధి , అధర్మ విషయాల్లో వారికి విధేయత చూపటం నిషిద్ధం
  81. పదవుల్ని కాంక్షించకూడదు , తన అవసరం లేదను కున్నప్పుడు …
  82. రాజులు , న్యాయమూర్తులు … తమ కొలువులో సదాచార సంపన్నులైన వారినే ఉద్యోగులుగా నియమించు కోవాలి…
  83. పాలనాదికారాలను … అడిగేవారికి … ఇవ్వకూడదు

[1] సంస్కార ప్రకరణం

↑ మెన్యూ

  1. వ్రీడ, దాని మహత్యం
  2. రహస్యాలను దాచటం
  3. వాగ్దాన పాలన
  4. మంచి అలవాట్లను కొనసాగించాలి
  5. ఇతరుల్ని కలుసుకునే టప్పుడు వారితో నవ్వుతూ మాట్లాడాలి
  6. ఎదుటి వ్యక్తికి అర్ధం అయ్యే విధంగా మాట్లాడాలి
  7. తోటి వారి మాటల్ని రహస్యం కాకపోతే వినవచ్చు …
  8. హిత భోధ లోనూ మధ్యేమార్గాన్ని అవలంబించాలి
  9. ప్రశాంతత, హుందాతనం
  10. నమాజుకు గాని … ఇత్యాది ఆరాధనలకోసం గాని వెళ్ళినప్పుడు ప్రశాంతంగా వెళ్ళాలి
  11. అతిధులకు మర్యాద చేయటం
  12. శుభవార్తలు అందచేయటం, శుభాకాంక్షలు తెలుపటం ….
  13. బంధు మిత్రుల్ని సాగనంపినప్పుడు హితవు చెప్పి మరీ సాగనంపాలి
  14. ఇస్తిఖార మరియు పరస్పరం సంప్రదింపులు జరుపుకోవటం గురించి
  15. పండుగ నమాజులకు … మరే ఆరాధనకైనా వెళ్లి నప్పుడు దారులు మార్చి నడిస్తే పుణ్యంతో పాటు ఎక్కువ ప్రదేశాల్లో దైవారాధన చేసినట్లు అవుతుంది
  16. ప్రతి మంచి పనినీ కుడి వైపు నుంచి ఆరంభించటం అభిలషణీయం

[2] భోజన నియమాలు

↑ మెన్యూ

  1. భోజనానికి ముందు బిస్మిల్లా పటించాలి , చివర్లో అల్హందులిల్లా అనాలి
  2. అన్నంలో లోపం ఎత్తి చూపకూడదు,బాగుంటే పొగడాలి
  3. ఉపవాసి ముందు అన్నం సమర్పించబడితే అతను ఏమి చేయాలి?
  4. అతిధి తనతోపాటు మరెవరినైనా విందుకు తీసుకెల్లదలిచినపుడు
  5. కంచంలో తమకు దగ్గరున్న పదార్థాలు తీసుకొని తినాలి
  6. బంతి భోజనంలో తోటివారి అనుమతి లేకుండా తినుబండారాలు ఒకేసారి రెండేసి చొప్పున తినకూడదు
  7. ఎంత తిన్నా కడుపు నిండక పొతే ఏమి చేయాలి?
  8. పళ్ళెంలో ఒక ప్రక్క నుండి తినాలి
  9. ఒత్తిగిలి తినడం అవాంఛనీయం
  10. మూడు వ్రేళ్ళతో తినడం, అన్నం తిన్న తర్వాతా వ్రేళ్ళను నాక్కోవటం…
  11. అన్నం తక్కువగా ఉండి తినే వాళ్ళు ఎక్కువమంది ఉంటె ఏం చేయాలి?
  12. పానీయం సేవించే పద్ధతి?
  13. కూజాల మూతికి నోరు తగిలించి నీళ్ళు త్రాగటం అవాంఛనీయం. అయితే..
  14. పానీయాల్లో ఊదటం అవాంఛనీయం
  15. పానీయం కూర్చొని త్రాగటం ఉత్తమం
  16. పానీయ పంపిణీ దారుడు అందరికన్నా చివర్లో తాగాలి
  17. వెండి బంగారు పాత్రలు మినహా పరిశుభ్రమైన ఇతర పాత్రలన్నింటిలో పానీయాన్ని సేవించవచ్చు

[5] సలాం ప్రకరణం

↑ మెన్యూ

  1. సలాం విశిష్టత , సలాంను సర్వ సామాన్యం చేయాలి
  2. సలాం చేసే పద్ధతి
  3. సలాం నియమాలు
  4. మాటిమాటికీ సలాం చేసుకుంటూ ఉండటం అభిలషణీయం ….
  5. ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు సలాం చేసి ప్రవేశించాలి
  6. పిల్లలకు సలాం చేయటం
  7. పురుషుడు స్త్రీలకు, స్త్రీలు పురుషులకు సలాం చేయటం గురించి
  8. దైవ తిరస్కారులకు ముందుగా సలాం చేయటం నిషిద్ధం
  9. సమావేశం నుంచి లేదా తనతో పాటు కూర్చొని ఉన్నవారికి దగ్గర్నుంచి లేచి వెళ్ళేటప్పుడు వారికి సలాం చేసి వెళ్ళాలి
  10. అనుమతి కోరటం – దాని పద్ధతి
  11. అనుమతి కోరినప్పుడు ఎవరిని అడిగితే ‘నేను’ అని అనరాదు ….
  12. తుమ్ముకు సంబంధించిన ఆదేశాలు
  13. పరస్పరం కలుసుకున్నప్పుడు కరచాలనం చేసుకోవటం …. నగుమోముతో పలకరించటం , మంచి వ్యక్తుల చేతుల్ని ముద్దాడటం

[6] రోగుల పరామర్శ ప్రకరణం

↑ మెన్యూ

  1. వ్యాదిగ్రస్తున్ని పరామర్శించటం , శవం వెంట వెళ్లటం ….
  2. వ్యాధిగ్రస్తుని కోసం ఏమని ప్రార్ధించాలి ?
  3. రోగి బాపతు వారిని రోగి యోగక్షేమాలు అడుగుతూ ఉండటం అభిలషణీయం
  4. జీవితం మీద ఆశలు వదులుకున్నవాడు ఏమని ప్రార్ధించాలి ?
  5. రోగి పట్ల ఉత్తమంగా వ్యవహరించాలని రోగి ఇంటివారికి హితవు చెప్పాలి ….
  6. దైవం పట్ల అప్రసన్నతా భావంతో కాకుండా …. రోగి తనకు భాదగా , జ్వరంగా ఉందని చెప్పటంలో తప్పులేదు
  7. మరణం సమీపించిన వారిని కలిమా పాటించమని ప్రోత్సహించాలి
  8. మృతుని కనురెప్పలు మూసినాక ఏమని ప్రార్ధించాలి ?
  9. మృతుని దగ్గర కూర్చొని ఉన్నవారు , మృతుని కుటుంబీకులు ఏమని ప్రార్ధించాలి ?
  10. ఏడ్పులు , పెడబొబ్బలు లేకుండా మృతుని గురించి విలపించటం ధర్మ సమ్మతమే
  11. మరణించిన వారి గురించి చెడుగా చెప్పుకోరాదు
  12. జనాజా నమాజ్ చేయటం …. జనాజా వెంట నడవటం …. జనాజా వెంట స్త్రీలు వెళ్లటం ….
  13. జనాజా నమాజ్ లో ఎక్కువమంది పాల్గొనటం , మూడు లేదా అంతకంటే ఎక్కువ పంక్తులుగా నిన్చోవటం
  14. జనాజా నమాజ్ లో పాటించబడే దుఆల వివరణ
  15. జనాజాను త్వరగా శ్మశానానికి తీసుకువెళ్ళాలి
  16. మృతుని అప్పు తీర్చటంలో , అంత్యక్రియల్లో తొందర చేయాలి
  17. శ్మశానంలో హితభోద చేయవచ్చు
  18. మృతున్ని ఖననం చేసిన తరువాత అతని శ్రేయస్సు కొరకు ప్రార్ధించటం ….
  19. మృతుని తరుఫు నుండి దానధర్మాలు చేయటం , అతని శ్రేయస్సు కోసం ప్రార్ధించటం
  20. మృతుని మంచితనాన్ని కొనియాడ వచ్చు
  21. సంతాన వియోగం పట్ల సహనం వహించే వారికి లభించే పుణ్యం
  22. దుర్మార్గుల సమాధుల , అవశేషాల మీదుగా వెళ్ళినప్పుడు భయపడుతూ… విలపిస్తూ వెళ్ళాలి…..

[7] ప్రయాణ ప్రకరణం

↑ మెన్యూ

  1. గురువారం రోజు ఉదయం ప్రయాణం మొదలు పెట్టటం అభిలషణీయం
  2. ప్రయాణానికి కలిసి బయలుదేరటం , ప్రయాణం లో తమలో ఒకనిని నాయకునిగా ఎన్నుకోవటం
  3. ప్రయాణానికి సంభందించిన ఇతర ఆదేశాలు
  4. తోటి ప్రయాణీకులకు సహాయం చేయటం
  5. వాహనమెక్కి ప్రయాణానికి బయలుదేరినప్పుడు పాటించవలసిన దుఆలు
  6. ప్రయాణం లో మెరక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు “ అల్లాహు అక్బర్ “ అని అనాలి .పల్లపు ప్రాంతాలలో దిగుతున్నప్పుడు “సుబహానల్లా హ్ “ అని అనాలి
  7. ప్రయాణా వస్థ లో దుఅ చేయటం మంచింది
  8. ప్రయాణం లో ఎవరైనా కీడు తలపెడ తారేమోనన్న్న భయముంటే ఈ దుఅ చేసుకోవాలి
  9. ప్రయాణంలో దిగిన చోట ఈ వాక్యాలు పాటించాలి
  10. బాటసారి పని ముగిసిన వెంటనే ఇంటి ముఖం పట్టాలి
  11. ప్రయాణం నుండి పగటిపూట ఇంటికి తిరిగిరావటం అభిలషణీయం . రాత్రివేళ తిరిగి రావటం అవాంచనీయం
  12. ప్రయాణం నుంచి తిరిగొచ్చి తమ నగరాన్ని చూడగానే ఏమని ప్రార్ధించాలి ?
  13. ప్రయాణం నుంచి తిరిగోచ్చేవారు ముందుగా తమ ఇంటిని దగ్గరలో ఉన్న మజీద్ కు వెళ్లి రెండు రకాతుల నమాజ్ చేసుకోవటం అభిలషణీయం
  14. స్త్రీలు ఒంటరిగా ప్రయాణించటం నిషిద్ధం

హదీసు కిరణాలు భాగము 2 (Volume 2)

[8] మహత్యాల ప్రకరణం

↑ మెన్యూ

  1. దివ్య ఖురాన్ పారాయణ మహత్యం
  2. ఖురాన్ ను కంటస్థం చేసుకున్న తర్వాత దాన్ని మరచిపోకుండా గుర్తుంచుకోవాలి
  3. ఖురాన్ ను మధురాతి మధురంగా పారాయణం చేయటం , చదివించుకొని మరీ వినటం ….
  4. కొన్ని ముఖ్యమైన సూరాల , సూక్తుల పటనం
  5. అందరూ ఒక చోట చేరి ఖురాన్ పారాయణం చేయటం ….
  6. వుజూ ఘనత
  7. అజాన్ ఘనత
  8. నమాజుల ఘనత
  9. ఫజ్ర్ , అసర్ నమాజుల ఘనత
  10. మస్జిద్ లకు కాలి నడకన వెళ్ళటం
  11. నమాజ్ కై నిరీక్షించటం
  12. సామూహిక నమాజ్ ఘనత
  13. ఫజ్ర్ మరియు ఇషా సామూహిక నమాజుల్లో పాల్గొనటం
  14. ఫజ్ర్ నమాజుల పరిరక్షణ విషయమై ఆజ్ఞలు , వాటిని త్యజించటం పై కటినమైన వారింపులు
  15. మొదటి పంక్తి ఘనత , ముందుగా తొలి పంక్తుల్ని భర్తీ చేయాలి , పంక్తులు తిన్నగా మధ్యలో ఖాళీ స్థలం లేకుండా ఉండాలి
  16. ఫర్జ్ నమాజులతో పాటు సున్నతే ము అకద్దా ఘనత
  17. ఉదయపు నమాజులో రెండు రకాతుల సున్నత్ విషయమై తాకీదు
  18. ఫజ్ర్ వేళ సున్నత్ నమాజును సంక్షిప్తంగాచేయాలి , ఆ నమాజులో పటించవలసిన సూరాలు …
  19. ఫజ్ర్ వేళ సున్నత్ తర్వాత కాసేపు కుడివైపు తిరిగి పడుకోవటం … తహజ్జుదు నమాజు ….
  20. జుహర్ కు సంబంధిన సున్నత్ లు
  21. అసర్ కు సంబంధిన సున్నత్ లు
  22. మగ్ రిబ్ ముందు , దాని తర్వాత చేయబడే సున్నత్ లు
  23. ఇషాకు ముందు , ఆ తర్వాత చేయబడే సున్నత్ లు
  24. జుమా నమాజ్ వేళ చేయబడే సున్నత్ లు
  25. నఫిల్ నమాజులను ఇంట్లో చేయటం , ఫర్జ్ తరువాత నఫిల్ కోసం స్థలం మార్చటం ….
  26. విత్ర్ నమాజు చేయమని ప్రోత్సాహం , అది సున్నతే ము అక్కదా ….
  27. చాప్త్ నమాజు – దాని రకాతుల సంఖ్య
  28. చాప్త్ నమాజుకు సమయం
  29. తహియ్యతుల్ మస్జిద్ నమాజు ….
  30. వుజూ తర్వాత రెండు రకాతుల నమాజు
  31. జుమానాటి ఘనత , జుమా నమాజు …..
  32. వరాలు ప్రాప్తిన్చినప్పుడు , ఆపదలు తొలగిపోయినపుడు కృతజ్ఞతా పూర్వకంగా దైవ సన్నిధిలో మోకరిల్లటం
  33. రాత్రి పూట చేసే నమాజు ఘనత
  34. రంజాన్ లో ఖియాం ( తరావీహ్ నమాజు )
  35. లైలతుల్ ఖద్ర్ లో చేయబడే నమాజు ….
  36. మిస్వాక్ ఘనత ,మానవ సహజమైన ఆచరణలు
  37. జకాత్ విధింపు – దాని ఘనత …
  38. రంజాన్ ఉపవాసాల విధింపు , వాటి ఘనత ….
  39. రంజాన్ మాసంలో ముఖ్యంగా చివరి దశకంలో దానధర్మాలు , సత్కార్యాలు అధికంగా చేయాలి
  40. సగం షాబాన్ మాసం తరువాత రంజాన్ కి ముందు ఉపవాసం పాటించ కూడదు ….
  41. నెలవంకను చూసినప్పుడు పటించ వలసిన దుఅ
  42. సహరీ భోజనంలో ఆలస్యం చేయటం ….
  43. ఇఫ్తార్ లో త్వరపడటం , ఇఫ్తార్ కోసం ఆహార పదార్ధాలు , ఇఫ్తార్ తరువాతి దుఆ
  44. ఉపవాసి తన నాలుకను , ఇతర అవయవాలను అధర్మమైన పనుల నుండి కాపాడుకోవాలి
  45. ఉపవాసానికి సంబంధించిన కొన్ని ఆదేశాలు
  46. ముహర్రం , షాబాన్ మరియు గౌరవ ప్రదమైన మాసాల్లో ఉపవాసం పాటించటం
  47. జిల్ హజ్జా మాసపు తొలి దశకంలో ఉపవాసం ….
  48. అరాఫా రోజు మరియు ముహర్రం మాసపు తొమ్మిదో పదో తేదీల్లో ఉపవాసం
  49. షవ్వాల్ మాసపు ఆరు రోజుల ఉపవాసం
  50. సోమ గురువారాల్లో ఉపవాసము ఉండటం
  51. ప్రతి నెల మూడు రోజులు ఉపవాసం పాటించటం
  52. ఇఫ్తార్ చేయించే వారి ఘనత , అతిధి ఆతిధ్య కర్తను దీవించే పద్ధతి

[12] విజ్ఞాన ప్రకరణం

↑ మెన్యూ

  1. విజ్ఞానం ఘనత

[16] వారింపబడిన విషయాల ప్రకరణం

↑ మెన్యూ

  1. పరోక్ష నింద నిషిద్ధం , నాలుకను అదుపులో ఉంచుకోవాలి
  2. పరోక్ష నింద వినటం కూడా నిషిద్ధం ….
  3. పరోక్ష నింద కొన్ని పరిస్థితుల్లో సమ్మతమే
  4. చాడీలు చెప్పటం నిషిద్ధం
  5. ప్రజల సంభాషణలు , వారి మాటలు అనవసరంగా అధికారులకు చేరవేయరాదు
  6. రెండు నాల్కల ధోరణి
  7. అబద్ధం చెప్పటం నిషిద్ధం
  8. అబద్ధంలో ధర్మ సమ్మతమైన రకాలు
  9. మనిషి తాము చెప్పే దానిని ఒకరి నుంచి విని వివరించే దాన్ని పరిశోధించుకొని చెప్పాలి
  10. అబద్దపు సాక్ష్యం తీవ్రంగా నిషేధించబడినది
  11. నిర్ణీత వ్యక్తిని లేక జంతువుని శపించటం నిషిద్ధం
  12. నిర్ణీత వ్యక్తి పేరు తీసుకోకుండా అవిదేయతకు పాల్పడే వారందర్నీ శపించవచ్చు
  13. అన్యాయంగా ముస్లిం ని దూషించటం నిషిద్ధం
  14. చనిపోయిన వారిని దూషించటం నిషిద్ధం
  15. ఇతరులను బాధ పెట్టరాదు
  16. పరస్పరం పగతో, సంబంధాలు త్రెంచుకొని ఉండరాదు
  17. అసూయ పడరాదు
  18. ఇతరుల తప్పు లేన్నటం, ఇతరులకు ఇష్టం లేక పోయినా వారి మాటల్ని వినడానికి ప్రయత్నించటం
  19. అనవసరంగా తోటి ముస్లింల గురించి దురనుమానాలు పెట్టుకోరాదు
  20. ముస్లింలను చులకనగా చూడరాదు
  21. ముస్లిం కి బాధ కలిగిందని సంబరాపడి పోవటం తగదు
  22. వంశం గురించి దెప్పి పొడవటం నిషిద్ధం
  23. నకిలీల తయారి , మోసం చేయటం నిషిద్ధం
  24. వాగ్దాన ద్రోహం నిషిద్ధం
  25. కానుకలు వగైరా ఇచ్చి , తరువాత దెప్పి పొడవటం
  26. గర్వ ప్రదర్శన , దౌర్జన్యం చేయరాదు
  27. ముస్లిం లు మూడు రోజులకు మించి మాట్లాడుకోకుండా ఉండటం నిషిద్ధం
  28. మూడో వ్యక్తి అనుమతి లేకుండా ఇద్దరు వ్యక్తులు రహస్య విషయాలు మాట్లాడుకోరాదు …..
  29. బానిసను, పశువును, భార్యను,పిల్లల్ని అనవసరంగా శిక్షించరాదు
  30. ఏ జీవాన్ని అగ్నితో కాల్చి శిక్షించరాదు
  31. హక్కు దారునికి హక్కు చెల్లించకుండా వాయిదాలు వేయటం తగదు
  32. ఇచ్చిన కానుకల్ని తిరిగి తీసుకోరాదు ….
  33. అనాధుల సొమ్ము నిషిద్ధం
  34. వడ్డీ కటినంగా నిషేధించబడినది
  35. ఇతరులకు చూపించటం కోసం సత్కార్యాలు చేయటం నిషిద్ధం
  36. ప్రదర్శనా బుద్ది ( రియా ) క్రిందికి రాణి విషయాలు
  37. పర స్త్రీ వైపు , అందమైన బాలుని వైపు చూడటం నిషిద్ధం
  38. ఏకాంతంలో పరస్త్రీ వెంట ఉండటం నిషిద్ధం
  39. పురుషులు స్త్రీలను , స్త్రీలు పురుషులను అనుకరించరాదు
  40. షైతాన్ ను , అవిశ్వాసుల్ని అనుకరించరాదు
  41. శిరోజాలకు నల్ల రంగు వేసుకోరాదు
  42. ‘ఖజా’ చేయరాదు, ఖజా అంటే ….
  43. సవరాలు పెట్టుకోవటం , పచ్చబొట్లు పొడిపించు కోవటం నిషిద్ధం
  44. తెల్ల వెంట్రుకల్ని పీకేయరాదు , ప్రాజ్ఞుడైన యువకుడు గడ్డం మీద వచ్చే తొలి వెంట్రుకల్ని పీకేయరాదు
  45. కుడి చేత్తో మలమూత్ర విసర్జన చేసుకోరాదు
  46. ఒంటి చెప్పుతో నడవటం అవాంచనీయం
  47. నిప్పుని ఆర్పకుండా వదిలేయరాదు
  48. ‘తకల్లుఫ్ ‘చేయరాదు , తకల్లుఫ్ అంటే ….
  49. మృతుని మీద రోదించటం ….మొదలగునవి నిషిద్ధం
  50. సోదె చెప్పేవారి వద్దకు …. మొదలగువారి వద్దకు పోరాదు
  51. వేటినీ దుశ్శాకునంగా భావించరాదు
  52. ప్రాణుల బొమ్మలు గీయరాదు …..
  53. వేట కోసం , పశువుల పొలాల రక్షణ కోసం తప్ప కుక్కల్ని పెంచరాదు
  54. జంతువుల మెడలకు గంటలు కట్టడం , ప్రయాణంలో కుక్కల్ని, గంటల్ని తోడున్చుకోవటం అవాంచనీయం
  55. ‘జల్లాలా’ పశువు మీద స్వారీ చేయటం అవాంచనీయం
  56. మస్జిద్ లో ఉమ్మివేయరాదు …..
  57. మస్జిద్ లో బిగ్గరగా అరవటం , పోయిన వస్తువుల గురించి ప్రకటనలు వగైరా చేయటం తగదు
  58. ఉల్లి, వెల్లుల్లి మొదలగునవి తిని మస్జిద్ కు వెళ్ళరాదు
  59. జుమా ఖుత్బా జరుగుతున్నప్పుడు మోకాళ్ళు పొట్టకు ఆన్చి కూర్చోవటం అవాంచనీయం
  60. ఖుర్బానీ చేసే వారు తమ ఖుర్బానీ సమర్పించే వరకు వెంట్రుకల్ని , గోళ్ళను కత్తిరించరాదు .
  61. సృష్టి రాశుల మీద ప్రమాణం చేయరాదు ….
  62. అబద్దపు ఒట్టేయటం కటినంగా వారించబదినది .
  63. ఒక విషయం గురించి ప్రమాణం చేసిన తరువాత అంతకంటే మెరుగైన విషయం ముందుకు వచ్చినప్పుడు
  64. పొరపాటు ప్రమాణం గురించి …..
  65. లావాదేవీల్లో ప్రమాణం చేయటం అవాంచనీయం
  66. అల్లాహ్ ను స్వర్గం కాకుండా వేరితర వస్తువులు అడగటం అవాంచనీయం
  67. రాజులు మొదలగు వారిని చక్రవర్తులు అని అనరాదు , ఎందుకంటే…..
  68. పాపాత్మున్ని , ధర్మంలో కొత్త పోకడలు పాల్పడేవాన్ని గౌరవ పదాలతో సంభోదించ రాదు
  69. జ్వరాన్ని తూలనాడటం తగదు
  70. గాలిని తిట్టరాదు , గాలి వీచేటప్పుడు దుఆ చేయటం గురించి …..
  71. కోడిపుంజు ని తిట్టటం అవాచనీయం
  72. ఫలానా నక్షత్రం మూలంగానే మీకు వర్షం కురిసింది అని చెప్పరాదు
  73. ముస్లింని ‘ఓయీ ధైవతిరస్కారీ !’ అని పిలవటం నిషిద్ధం
  74. అశ్లీలపు మాటలు మాట్లాడరాదు, దుర్భాషలాడరాదు
  75. అసహజంగా మాట్లాడటం, అర్ధంకాని పదాలు ప్రయోగించటం , వత్తులు, పొల్లులను గురించి చాదస్తంగా వ్యవహరించటం తగదు
  76. నా మనసు మలినమైపోయిందని చెప్పరాదు
  77. ద్రాక్ష పండ్లను ‘కర్మ్’ అని అనరాదు
  78. అనవసరంగా స్త్రీ సుగుణాలను ఇతర పురుషుని ముందు వివరించరాదు
  79. “ఓ అల్లాహ్! నీకు ఇష్టముంటే నన్ను క్షమించు “ అని అనరాదు
  80. దేవుడు తలచింది, ఫలానా అతను తలచింది అని అనటం అవాంచనీయం
  81. ఇషా నమాజ్ తర్వాత మాట్లాడుకోవటం అవాంచనీయం
  82. భార్య భర్త పిలుపును నిరాకరించటం నిషిద్ధం
  83. భర్త ఇంట్లో ఉన్నప్పుడు స్త్రీ అతని అనుమతి లేకుండా ఉపవాసాలు పాటించటం
  84. రుకూలో లేక సజ్దాలో ముఖ్తదీ ఇమామ్ కంటే ముందు తలపైకేత్తటం నిషిద్ధం
  85. నమాజ్ చేసేటప్పుడు జ్బ్బలమీద చేతులు పెట్టటం అవాంచనీయం
  86. బాగా ఆకలిగా ఉండి అన్నం వడ్డించి ఉన్నప్పుడు…. నమాజ్ చేయటం అవాచనీయం
  87. నమాజ్ లో దృష్టి పైకెత్తి ఆకాశం వైపు చూడరాదు
  88. అకారణంగా నమాజులో దిక్కులు చూడరాదు
  89. సమాధుల అభిముఖంగా నమాజ్ చేయరాదు
  90. నమాజ్ చేస్తున్న వ్యక్తి ముందు నుంచి వెళ్ళరాదు
  91. ముఅజ్జిన్ ఇఖామత్ మొదలు పెట్టిన తరువాత ముఖ్తదీలు నఫిల్ నమాజులు చేయటం అవాంచనీయం
  92. జుమా నాటి పగలుని ఉపవాసం కోసం , రాత్రిని నమాజుల కోసం ప్రత్యేకించుకోరాదు
  93. విసాల్ ఉపవాసం పాటించటం నిషిద్ధం
  94. సమాధి మీద కూర్చోవటం నిషిద్ధం
  95. సమాధుల మీద గుమ్మటాలు కట్టటం నిషిద్ధం
  96. బానిస తన యజమాని దగ్గరి నుంచి పారిపోవటం చాలా తీవ్రమైన విషయం
  97. దేవుడు నిర్ణయించిన శిక్షల విషయంలో సిఫారసు చేయరాదు
  98. ప్రజలు నడిచే దారుల్లో , నీడ ఉండే చోట….. మల మూత్ర విసర్జన చేయరాదు
  99. నిలిచి ఉన్న నీటిలో మూత్ర విసర్జన చేయరాదు
  100. తండ్రి తన పిల్లలకు కానుకలు ఇవ్వటంలో ఒకరి మీద మరొకరికి ప్రాధాన్యత నివ్వటం అయిష్టకరం
  101. మృతుని గురించి మూడు రోజులకు మించి సంతాపం ప్రకటించరాదు
  102. పల్లెటూరి వాని కోసం పట్టణ వాసి బేరం చేయటం , తన సోదరుడు వివాహ సందేశం పంపిన చోట తను వివాహ సందేశం పంపటం తగదు
  103. షరీఅత్ అనుమతించని పనుల మీద ధనం ఖర్చు పెట్టరాదు
  104. ముస్లిం వైపు ఆయుధం చూపటం నిషిద్ధం, నగ్నఖడ్గం చేబూనటం తగదు
  105. అజాన్ తర్వాత మస్జిద్ నుండి బయటికి వెళ్లి పోవటం అవాంచనీయం
  106. సుగంధ ద్రవ్య కానుకను నిరాకరించటం అవాంచనీయం
  107. గర్వాహన్కారాలకు లోనవుతాడేమోనన్న భయముంటే ఎవర్నీ వారి సమక్షంలో పొగడరాదు
  108. అంటువ్యాధి ప్రబలి వున్న నగరం నుంచి పారిపోవటం, బయటివారు లోనికి ప్రవేశించటం అవాంచనీయం
  109. చేతబడి చేయటం, నేర్చుకోవటం, కటినంగా నిషేధించబడినది
  110. ఖుర్ఆన్ ను దైవ విరోధుల ప్రాంతాలకు తీసుకు వెళ్ళరాదు
  111. వెండి బంగారు పాత్రలను ఉపయోగించరాదు
  112. పురుషుల కాషాయరంగు దుస్తులు ధరించటం నిషిద్ధం
  113. రోజల్లా మౌనవ్రతం పాటించటం నిషిద్ధం
  114. తన రక్తసంబందాన్ని, తన బానిసత్వ సంబంధాన్ని వక్రీకరించుకోవటం నిషిద్ధం
  115. దేవుడు, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారించిన విషయాల జోలికి పోరాదని హెచ్చరిక
  116. నిషిద్ధ విషయాలకు పాల్పడినవాడు పాప నిష్కృతి కోసం ఏమి చేయాలి?

[17] పలు విషయాల ప్రకరణం

↑ మెన్యూ

  1. ప్రళయ చిహ్నాలు