సహాబాల మధ్య జరిగిన విభేదాలు – వాటిని అధ్యయనం చేసే సరైన పద్ధతి | షేఖ్ అబూ బక్ర్ బేగ్ ఉమరీ [వీడియో & టెక్స్ట్]

సహాబాల మధ్య జరిగిన విభేదాలు వాటిని అధ్యయనం చేసే సరైన పద్ధతి
https://youtu.be/ggDQYVIDMU4 [71 నిముషాలు]
షేఖ్ అబూ బక్ర్ బేగ్ ఉమరీ

సహాబా (ప్రవక్త సహచరులు) ఎవరు? దివ్య ఖుర్ఆన్ వారి ఘనతను ఎలా చాటింది? వారి మధ్య తలెత్తిన విభేదాలు, యుద్ధాల విషయంలో అహ్లె సున్నత్ వల్ జమాఅత్ వైఖరి ఏమిటి? ఈ ప్రశ్నలకు ఖుర్ఆన్, హదీసు మరియు ఇమాముల వ్యాఖ్యల వెలుగులో సమాధానమిచ్చే ప్రసంగం ఇది.