ఈద్ సందర్భంలో చదివే తక్బీర్ పదాలు ఏమిటి
ఈ వీడియో చూసి నేర్చుకోండి
ఇతరులకు నేర్పి అధిక పుణ్యం పొందండి
[2:31 నిముషాలు]
అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్
లా ఇలాహ ఇల్లల్లాహ్
అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వ లిల్లాహిల్ హమ్ద్
అల్లాహు అక్బర్ కబీరా, వల్ హందులిల్లాహి కసీరా , వ సుబ్ హానల్లాహి బుక్రతన్ వ అసీలా
అల్లాహు అక్బర్ వలా న’బుదు ఇల్లల్లాహ్ ముఖ్లిసీన లహుద్దీన్ వలవ్ కరిహల్ కాఫిరూన్
లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ద సదఖ వ’అద వ నసర అబ్ద వ హజమల్ అహ్జాబ వహ్ద
లా ఇలాహ ఇల్లల్లాహ్ వల్లాహు అక్బర్
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
రమదాన్ మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/
You must be logged in to post a comment.