[ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [31 పేజీలు]
ఖుత్బా లోని ముఖ్యాంశాలు:
తన అనుచర సమాజం (ఉమ్మత్) పై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హక్కులు:
- 1) అల్లాహ్ దాసుడిగా మరియు ప్రవక్తగా విశ్వసించడం.
- 2) తగిన విధంగా గౌరవించడం,
- 3) అల్లాహ్ తర్వాత, అత్యధికంగా ప్రేమించడం.
- 4) ఆదర్శాలను, సద్గుణాలను ఆచరించడం.
- 5) విధేయత చూపడం.
- 6) అభిప్రాయ భేదాలలో న్యాయనిర్ణేతగా స్వీకరించడం.
- 7) ఖుర్ఆన్ మరియు హదీసులకనుగుణంగా ఆచరించడం,
- 8) అత్యధికంగా దరూద్ పఠించడం.
గడిచిన జుమా ఖుత్బాలో, మేము ప్రవక్తల నాయకుడైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) స్థాయి, మహత్యం, అద్భుతాలు మరియు ఆయన ప్రత్యేకతలలో కొన్నింటిని గూర్చి వివరించాము. మరి ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ప్రవక్తకు తన అనుచర సమాజం (ఉమ్మత్)పై ఉన్న హక్కులేంటి? రండి, ఖురాను మరియు హదీసుల వెలుగులో ఆ హక్కుల గురించి నేటి జుమా ఖుత్బాలో తెలుసుకుందాం.
Read More “అనుచర సమాజం (ఉమ్మత్)పై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హక్కులు | జాదుల్ ఖతీబ్”
You must be logged in to post a comment.