కందుకూరు మస్జిద్ కోసం మీ యొక్క సహాయం అందించండి

                                                                      బిస్మిల్లాహ్ హిర్రహ్ మా నిర్రహీమ్

అస్సలాముఅలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. ప్రియమైన సోదర సోదరీమణులారా!. కందుకూరు పట్టణములో మేము స్వచ్ఛమైన సున్నత్‌పై ప్రజలను ఇస్లాం నేర్చుకోవడానికి, అభ్యాసం చేయడానికి మరియు సలఫ్ యొక్క తౌహీద్, సున్నత్ మరియు మన్హజ్ వైపు ప్రజలను పిలవడానికి దావా కార్యకలాపాలు చేయుటకు ప్రయత్నిస్తున్నాము. ఈ లక్ష్యాన్ని సాధించడానికి మనకు సున్నత్ ప్రకారం ఒక మస్జిద్ మరియు మదర్సా ను స్థాపించాల్సిన అవసరం చాలా ఉంది. దీని కోసం  మేము 440 Sqyd విస్తీర్ణంలో అమ్మకానికి ఉన్న ఒక ఇంటిని గుర్తించాము మరియు అడ్వాన్స్ కూడా  పే చేసాము (కందుకూరు పట్టణము, నెల్లురు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము , ఇండియా). అల్లాహ్ దయవల్ల 50% డబ్బులుసమకూరాయి. మిగతా నిధుల సమీకరణకు మీ యొక్క సహాయాన్ని కోరుతున్నాము.

ప్రదేశము: కందుకూరు పట్టణము, నెల్లురు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము , ఇండియా
నిధుల సమీకరణ ప్రస్తుత పురోగతి ఈ క్రింది  విధంగా ఉంది :
ఆస్తి అంచనా విలువ                  : రూ. 50 లక్షలు (మస్జిద్ బిల్డింగ్ + మరమ్మత్తులు)
వసూలు చేసిన మొత్తం  రూ.      : రూ. 25 లక్షలు
ఇంకా అవసరమైన డబ్బు మొత్తం : రూ. 25 లక్షలు          

హజ్రత్ జాబిర్(రదియల్లాహు అన్హు ) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహివసల్లం) గారు ఇలా ప్రభోదించారు.   “పక్షిగూడు అంత పెద్ద  లేదా చిన్న మసీదును అయినా సరే నిర్మించిన వ్యక్తి కొరకు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అతని కోసం స్వర్గంలో ఒక ఇంటిని నిర్మిస్తాడు.(ఇబ్న్ మాజా). అల్లాహ్ కొరకు ఉదారంగా దానం చేయండి. ఏ కొంచెం దానాన్ని అయినా చిన్నదిగా చూడకండి.మీ శక్తి సామర్ధ్యాల మేరకు మీ కున్నదాంట్లో సహాయం ఆందించండి. మీకు మరియు మీ ప్రియమైన వారికి  అల్లాహ్ (సుబ్హానహువతాలా) ఇహలోకంలో మరియు పరలోకంలో చాలా ఆనందాన్ని ప్రసాదించుగాక, ఆమీన్

గమనిక:

1. మేము విదేశీ ఖాతాల నుండి నిధులను స్వీకరించలేము. భారతీయ ఖాతాల నుండి మాత్రమే స్వీకరిస్తాము

2. మరింత సమాచారం కోసం & బదిలీ చేయబడిన మొత్తం యొక్క వివరము ను దయచేసి ఈ WhatsApp (+91 8074633535 కి https://wa.me/918074633535  మెసేజ్ పంపవలసిందిగా మేము మిమ్మల్ని కోరుతున్నాము.

బ్యాంక్ ఖాతా వివరాలు:
బ్యాంక్ పేరు: BANK OF BARODA

అకౌంట్ పేరు: AL HUDA ASSOCIATION FOR DAWAH AND BENEVOLENT
అకౌంట్ నెంబర్: 60640200000076
IFSC కోడ్: BARB0KANDUK (గమనిక: BARB తర్వాత ఉన్నది సున్నా ZERO అని గుర్తిచగలరు))
Gpay/PhonePe: 9866302144
Gpay QR code:

AL HUDA Association for Dawah and Benevolent.
Regd. No. 195/2021. Email: alhudakdkr@gmail.com . WhatsApp: +918074633535 ( https://wa.me/918074633535 )
Kandukur-523105, Andhra Pradesh, India, Mob:0091-9032551567

మస్జిద్ పిక్చర్స్:

%d bloggers like this: