కోరోనా వైరస్ నుండి రక్షణకై ధార్మిక మరియు వైద్య సాధనాలన్నీ అవలంబించండి:
- అందుకు అల్లాహ్ పై సంపూర్ణ నమ్మకం ఉంచండి,
- అజ్కార్ (జిక్ర్), దుఆలను పాటించండి,
- ఖర్జూరం, నల్ల జీలకర్ర సరియైన విధానంలో ఉపయోగించండి.
- బైటికి వెల్లకండి, ఎవరినీ కలవకండీ.
- اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ البَرَصِ، وَالْجُنُونِ، وَالْجُذَامِ، وَمِنْ سَيِّئِ الْأَسْقَامِ اللَّهُمَّ إِنِّي أسأَلُك العَفْوَ وَالعَافِية
అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ బరసి వల్ జునూని వల్ జుదామి వ మిన్ సయ్యిఇల్ అస్ఖామ్, - ఇంకా – అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ అఫ్వ వల్ ఆఫియ.. చదువుతూ ఉండండి.
అల్లాహ్ అందరిని కాపాడుగాక!