హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 337. ఇమామ్ కంటే ముందు తల పైకెత్తరాదు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 337వ అధ్యాయం: రుకూలో లేక సజ్దాలో ముఖ్తదీ ఇమామ్ కంటే ముందు తల పైకెత్తటం నిషిద్ధం. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 1753) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

337. రుకూలో లేక సజ్దాలో ముఖ్తదీ ఇమామ్ కంటే ముందు తల పైకెత్తటం నిషిద్ధం

↑ విషయ సూచిక

باب تحريم رفع المأموم رأسه من الركوع أَو السجود قبل الإِمام

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

1753

హదీసు 1753

عنْ أَبي هُريْرَةَ رَضِيَ اللَّه عَنْهُ أَنَّ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قََالَ:"أَمَا يَخْشَى أَحَدُكُمْ إِذا رفَعَ رأْسَهُ قَبْلَ الإِمَامِ أَنْ يَجْعلَ اللَّه رأْسَهُ رأْسَ حِمارٍ، أَوْ يَجْعلَ اللَّه صُورتَهُ صُورَةَ حِمارٍ" متفقٌ عَلَيْهِ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: మీలో ఇమామ్ కంటే ముందు తల పైకెత్తే వాడికి దేవుడు తన తలను గాడిద తలగా మారుస్తాడని లేక తన రూపాన్ని గాడిద రూపంగా మారుస్తాడని భయం వేయదా? (బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని అజాన్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని సలాత్ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) said: The Prophet ﷺ said, “Does he who raises up his head before the Imam not fear that Allah will make his head that of a donkey or make his appearance similar to that of donkey?”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|337. రుకూలో లేక సజ్దాలో ముఖ్తదీ ఇమామ్ కంటే ముందు తల పైకెత్తటం నిషిద్ధం|హదీసు 1753