హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 321వ అధ్యాయం: పాపాత్ముణ్ణి, ధర్మంలో కొత్త పోకడలకు పాల్పడేవాణ్ణి, సర్దారు మొదలగు గౌరవపదాలతో సంబోధించరాదు. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 1727) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
321. పాపాత్ముణ్ణి, ధర్మంలో కొత్త పోకడలకు పాల్పడేవాణ్ణి, సర్దారు మొదలగు గౌరవపదాలతో సంబోధించరాదు
باب النهي عن مخاطبة الفاسق والمبتدع ونحوهما بِسَيِّد ونحوه
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 1727
عن بُرَيْدَةَ رَضِيَ اللَّه عنهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"لاَ تَقُولُوا للْمُنَافِقِ سَيِّدٌ، فَإِنَّهُ إِنْ يكُ سَيِّداً، فَقَدْ أَسْخَطْتُمْ رَبَّكُمْ عزَّ وَجَلَّ" رواه أبو داود بإِسنادٍ صحيحٍ.
హజ్రత్ బురైదా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: కపటిని సర్దారు అని సంబోధించకండి. ఎందుకంటే అతను సర్దారు అయితే మీరు మీ ప్రభువుని మీ పట్ల అప్రసన్నుడ్ని చేసుకున్నవారవుతారు. (అబూదావూద్ దీనిని దృఢమైన ఆధారాలతో వెలికితీశారు.)
(సుననె అబూదావూద్‌లోని అదబ్ ప్రకరణం)
English
Buraidah (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “Do not address a hypocrite with the title of chief, (or similar titles of respect) for even if he deserves this title you will invite Allah’s Wrath by using it for him.”[Abu Dawud].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|321. పాపాత్ముణ్ణి, ధర్మంలో కొత్త పోకడలకు పాల్పడేవాణ్ణి, సర్దారు మొదలగు గౌరవపదాలతో సంబోధించరాదు|హదీసు 1727
You must be logged in to post a comment.