హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 220. నెలవంకను చూసినప్పుడు పఠించవలసిన దుఆ

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 220వ అధ్యాయం: నెలవంకను చూసినప్పుడు పఠించవలసిన దుఆ. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 1229) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

220. నెలవంకను చూసినప్పుడు పఠించవలసిన దుఆ

↑ విషయ సూచిక

باب مَا يُقَالُ عِنْدَ رُؤْيَةِ الهِلالِ

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

1229

హదీసు 1229

عَنْ طَلْحَةَ بنِ عُبْيدِ اللَّهِ رضِيَ اللَّه عَنْهُ، أَنَّ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كانَ إِذا رَأَى الهِلالَ قَالَ: "اللَّهُمَّ أَهِلَّهُ علَيْنَا بِالأَمْنِ والإِيمَانِ، وَالسَّلامَةِ والإِسْلامِ، رَبِّي ورَبُّكَ اللَّه، هِلالُ رُشْدٍ وخَيْرٍ "رواه الترمذي وقال: حديثٌ حسنٌ.

హజ్రత్ తల్హా బిన్ ఉబైదుల్లాహ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ నెలవంకను చూసినప్పుడు ఈ విధంగా ప్రార్థించేవారు:

"అల్లాహుమ్మ అహిల్లహూ అలైనా బిల్ అమ్ని వల్ ఈమాని వస్సలామతి వల్ ఇస్లామి రబ్బీ వ రబ్బు కల్లాహు, హిలాలు రుష్దిన్ వ ఖైరిన్."

(అనువాదం: ఓ అల్లాహ్! ఈ చంద్రోదయాన్ని మా కొరకు సురక్షితమైనదిగా, విశ్వాసంతో కూడుకున్నదిగా ప్రశాంతమైనదిగా, ఇస్లాంతో కూడుకున్నదిగా చేయి. ఓ చంద్రమా! నా ప్రభువూ నీ ప్రభువు కూడా అల్లాహ్‌యే (ఓ అల్లాహ్!) ఈ నెలవంకను మార్గదర్శినిగా, మేలైనదిగా చేయి).

English

Talhah bin Ubaidullah (radiyallahu anhu) reported: At the sight of the new moon (of the lunar month), the Prophet ﷺ used to supplicate: “Allahumma ahillahu `alaina bil-amni wal-iman, was-salamati wal-Islam, Rabbi wa Rabbuk-Allah, Hilalu rushdin wa khairin (O Allah, let this moon appear on us with security and Iman; with safety and Islam. (O moon!) Your Rubb and mine is Allah. May this moon be bringing guidance and good).”[At-Tirmidhi].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|220. నెలవంకను చూసినప్పుడు పఠించవలసిన దుఆ|హదీసు 1229