హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 138. దైవతిరస్కారులకు సలాం చేయటం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 138వ అధ్యాయం: దైవ తిరస్కారులకు ముందుగా సలాం చేయటం నిషిద్ధం. వారికి సలాం చేసే పద్ధతి. దైవతిరస్కారుల, ముస్లింల ఉమ్మడి సమావేశాల్లోనున్న వారికి సలాం చేయటం అభిలషణీయం. ఈ అధ్యాయంలో 3 హదీసులు (హదీసు 866 – 868) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

138. దైవ తిరస్కారులకు ముందుగా సలాం చేయటం నిషిద్ధం. వారికి సలాం చేసే పద్ధతి. దైవతిరస్కారుల, ముస్లింల ఉమ్మడి సమావేశాల్లోనున్న వారికి సలాం చేయటం అభిలషణీయం

↑ విషయ సూచిక

باب تحريم ابتداء الكافر بالسلام وكيفية الرد عليهم واستحباب السلام عَلَى أهل مجلسٍ فيهم مسلمون وكفار

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

866

హదీసు 866

وعن أبي هريرة رضي الله عنه أنَّ رسولَ الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قال: "لاتَبَدَؤوا اليَهُودَ ولا النَّصَارى باب تحريم ابتداء الكافر بالسلام وكيفية الرد عليهم واستحباب السلام على أهل مجلسٍ فيهم مسلمون وكفار … بالسَّلام، فَإِذَا لَقِيتُم أحَدَهُم في طَرِيق فَاضطّرُّوهُ إلى أضْيَقِهِ" رواه مسلم.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : యూదులకు, క్రైస్తవులకు మీరు ముందుగా సలాం చేయకండి. వారిలో ఎవరయినా మీకు దారిలో కనబడితే వారిని ఇరుకైన దారి గుండా నడిచేలా చేయండి. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని సలాం ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Do not greet the Jews and the Christians before they greet you; and when you meet any one of them on the road, force him to go to the narrowest part of it.”[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|138. దైవ తిరస్కారులకు ముందుగా సలాం చేయటం నిషిద్ధం. వారికి సలాం చేసే పద్ధతి. దైవతిరస్కారుల, ముస్లింల ఉమ్మడి సమావేశాల్లోనున్న వారికి సలాం చేయటం అభిలషణీయం|హదీసు 866

867

హదీసు 867

وعن أنس ٍ رضي الله عنه قال: قال رسول الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إذَا سَلَّمَ عَلَيكُم أهلُ الكِتَابِ فَقٍُولُوا: وعَلَيْكُمْ" متفقٌ عَلَيْهِ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : గ్రంథవహులు (యూదులు, క్రైస్తవులు) మీకు సలాం చేస్తే, దానికి మీరు "వ అలైకుమ్" అని (మాత్రమే) అనండి. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని ఇస్తీజాన్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని సలాం ప్రకరణం)

English

Anas (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “When the people of the Book greet you (i.e., by saying `As-Samu `Alaikum,’ meaning death be upon you), you should respond with: `Wa `alaikum’ [The same on you (i.e., and death will be upon you, for no one will escape death)].”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|138. దైవ తిరస్కారులకు ముందుగా సలాం చేయటం నిషిద్ధం. వారికి సలాం చేసే పద్ధతి. దైవతిరస్కారుల, ముస్లింల ఉమ్మడి సమావేశాల్లోనున్న వారికి సలాం చేయటం అభిలషణీయం|హదీసు 867

868

హదీసు 868

وعن أُسامه رضي الله عنه أنَّ النَّبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم مَرَّ عَلَى مَجْلسٍ فِيهِ أخلاطٌ مِنَ المُسلِمِينَ والمُشرِكِين عَبَدةِ الأوثَانِ واليَهُودِ فَسَّلمَ عَلَيْهِمْ النبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم. متفق عليه.

హజ్రత్ ఒసామా (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ముస్లింలు, ముష్రిక్‌లు – అంటే విగ్రహారాధకులు, యూదులు – కలిసి కూర్చున్న సమావేశం దగ్గర్నుంచి వెళ్తూ వారికి సలాం చేశారు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని ఇస్తీజాన్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని జిహాద్ ప్రకరణం)

English

Usamah bin Zaid (radiyallahu anhu) reported: The Prophet ﷺ passed by a mixed company of people which included Muslims, polytheists and Jews, and he gave them the greeting (i.e., saying As-Salamu `Alaikum).[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|138. దైవ తిరస్కారులకు ముందుగా సలాం చేయటం నిషిద్ధం. వారికి సలాం చేసే పద్ధతి. దైవతిరస్కారుల, ముస్లింల ఉమ్మడి సమావేశాల్లోనున్న వారికి సలాం చేయటం అభిలషణీయం|హదీసు 868