ఆన్లైన్ షాపింగ్ కొరకు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వాళ్ళు ఇచ్చే క్రెడిట్ కార్డు వాడవచ్చా? [వీడియో]

బిస్మిల్లాహ్

[1 నిముషం ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

(తీర్పు దినం రోజు) వడ్డీ సొమ్ము తినేవారు షైతాను పట్టటంవల్ల ఉన్మాది అయిన వాని లాగానే నిలబడతారు. వారికీ దుర్గతి పట్టడానికి కారణం “వ్యాపారం కూడా వడ్డీలాంటిదే కదా!” అని వారు అనటమే. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి, వడ్డీని నిషేధించాడు. కనుక ఎవరు తన ప్రభువు వద్ద నుంచి వచ్చిన హితబోధను విని వడ్డీని మానుకున్నాడో, అతను గతంలో పుచ్చుకున్నదేదో పుచ్చుకున్నాడు. అతని వ్యవహారం దైవాధీనం. ఇకమీదట కూడా దీనికి పాల్పడినవారే నరకవాసులు. వారు కలకాలం అందులో పడి ఉంటారు.” [అల్ బఖర – 2 : 275 ]

అల్లాహ్ వడ్డీని హరింపజేస్తాడు. దానధర్మాలను పెంచుతాడు. మేలును మరిచేవారిని, పాపిష్టులను అల్లాహ్ సుతరామూ ప్రేమించడు.విశ్వసించి (సున్నత్ ప్రకారం) సత్కార్యాలు చేసేవారికి, నమాజులను నెలకొల్పేవారికి, జకాత్ ను చెల్లించేవారికి తమ ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, చీకూ చింతగానీ ఉండవు. ఓ విశ్వసించినవారలారా! అల్లాహ్ కు భయపడండి. మీరు నికార్సయిన విశ్వాసులే అయినట్లయితే మిగిలిఉన్న వడ్డీని విడిచి పెట్టండి. ఒకవేళ మీరు గనక అలా చేయనట్లయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధంకండి. ఒకవేళ మీరు పశ్చాత్తాపం చెందితే మీ అసలు సొమ్ము మీకే ఉంటుంది. మీరు ఒకరికి అన్యాయం చేయకూడదు. మీకు కూడా అన్యాయం జరగకూడదు. ఒకవేళ రుణగ్రస్తుడు ఇబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడే వరకూ అతనికి గడువు ఇవ్వాలి. లేదా మన్నించి దానంగా వదిలి పెట్టండి. మీరే గనక తెలుసుకోగలిగితే ఇది మీకొరకు శ్రేయోదాయకం.” [అల్ బఖర – 2 : 276 – 280 ]

వడ్డీ తినేవారిని, తినిపించే వారినీ, ఆ వ్యవహారాలు వ్రాసేవారినీ, అందులో సాక్ష్యం పలికేవారందరినీ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శపించారు. ఆ పాపంలో వీరందరూ సమానమే” అని చెప్పారు. (ముస్లిం 1598).

వడ్డీలో 73 స్థాయిలున్నాయి. వాటిలో అత్యంత హీనమైన స్థాయి (దశ) యొక్క పాపం; ఒక వ్యక్తి తన కన్న తల్లిని పెళ్ళాడటం వంటిది. వడ్డీ యొక్క అత్యంత తీవ్రస్థాయి పాపం ఒక ముస్లిం పరువు ప్రతిష్టలను మంటగలపటం”. (ముస్తద్రక్‌ హాకిం: 2/37, సహీహుల్‌ జామి: 3533. ).

బుద్ధిపూర్వకంగా ఒక దిర్హం వడ్డీ తినడం 36 సార్లకంటే ఎక్కువ వ్యభిచారం చేసినదానితో సమానం”. (అహ్మద్‌: 5/225, సహీహుల్‌ జామి:3375).

వడ్డీ ద్వారా ఎంత ధనం వచ్చినా దాని అంతం అల్పంతోనే అవుతుంది”. (అహ్మద్‌: 2/37, సహీహుల్‌ జామి: 3542.)

క్రింద ఇచ్చిన లింకులు కూడా దర్శించండి

బ్యాంకు సేవింగ్స్ అకౌంటులో డబ్బులు ఉంచి, వచ్చిన వడ్డీతో పేదలకు దానం చేయవచ్చా? [వీడియో]

బిస్మిల్లాహ్

[5 నిముషాలు ]

వడ్డీ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1NM8ynZdYubB7u7F0gGvnP

క్రింద ఇచ్చిన లింకులు కూడా దర్శించండి

డబ్బు అవసరం పడింది, వడ్డీ లేకుండా అప్పు ఎవరూ ఇవ్వడం లేదు, బ్యాంకు నుండి వడ్డీ తో డబ్బులు తెచ్చుకోవచ్చా? [వీడియో]

బిస్మిల్లాహ్

[2 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

(తీర్పు దినం రోజు) వడ్డీ సొమ్ము తినేవారు షైతాను పట్టటంవల్ల ఉన్మాది అయిన వాని లాగానే నిలబడతారు. వారికీ దుర్గతి పట్టడానికి కారణం “వ్యాపారం కూడా వడ్డీలాంటిదే కదా!” అని వారు అనటమే. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి, వడ్డీని నిషేధించాడు. కనుక ఎవరు తన ప్రభువు వద్ద నుంచి వచ్చిన హితబోధను విని వడ్డీని మానుకున్నాడో, అతను గతంలో పుచ్చుకున్నదేదో పుచ్చుకున్నాడు. అతని వ్యవహారం దైవాధీనం. ఇకమీదట కూడా దీనికి పాల్పడినవారే నరకవాసులు. వారు కలకాలం అందులో పడి ఉంటారు.” [అల్ బఖర – 2 : 275 ]

అల్లాహ్ వడ్డీని హరింపజేస్తాడు. దానధర్మాలను పెంచుతాడు. మేలును మరిచేవారిని, పాపిష్టులను అల్లాహ్ సుతరామూ ప్రేమించడు.విశ్వసించి (సున్నత్ ప్రకారం) సత్కార్యాలు చేసేవారికి, నమాజులను నెలకొల్పేవారికి, జకాత్ ను చెల్లించేవారికి తమ ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, చీకూ చింతగానీ ఉండవు. ఓ విశ్వసించినవారలారా! అల్లాహ్ కు భయపడండి. మీరు నికార్సయిన విశ్వాసులే అయినట్లయితే మిగిలిఉన్న వడ్డీని విడిచి పెట్టండి. ఒకవేళ మీరు గనక అలా చేయనట్లయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధంకండి. ఒకవేళ మీరు పశ్చాత్తాపం చెందితే మీ అసలు సొమ్ము మీకే ఉంటుంది. మీరు ఒకరికి అన్యాయం చేయకూడదు. మీకు కూడా అన్యాయం జరగకూడదు. ఒకవేళ రుణగ్రస్తుడు ఇబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడే వరకూ అతనికి గడువు ఇవ్వాలి. లేదా మన్నించి దానంగా వదిలి పెట్టండి. మీరే గనక తెలుసుకోగలిగితే ఇది మీకొరకు శ్రేయోదాయకం.” [అల్ బఖర – 2 : 276 – 280 ]

వడ్డీ తినేవారిని, తినిపించే వారినీ, ఆ వ్యవహారాలు వ్రాసేవారినీ, అందులో సాక్ష్యం పలికేవారందరినీ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శపించారు. ఆ పాపంలో వీరందరూ సమానమే” అని చెప్పారు. (ముస్లిం 1598).

వడ్డీలో 73 స్థాయిలున్నాయి. వాటిలో అత్యంత హీనమైన స్థాయి (దశ) యొక్క పాపం; ఒక వ్యక్తి తన కన్న తల్లిని పెళ్ళాడటం వంటిది. వడ్డీ యొక్క అత్యంత తీవ్రస్థాయి పాపం ఒక ముస్లిం పరువు ప్రతిష్టలను మంటగలపటం”. (ముస్తద్రక్‌ హాకిం: 2/37, సహీహుల్‌ జామి: 3533. ).

బుద్ధిపూర్వకంగా ఒక దిర్హం వడ్డీ తినడం 36 సార్లకంటే ఎక్కువ వ్యభిచారం చేసినదానితో సమానం”. (అహ్మద్‌: 5/225, సహీహుల్‌ జామి:3375).

వడ్డీ ద్వారా ఎంత ధనం వచ్చినా దాని అంతం అల్పంతోనే అవుతుంది”. (అహ్మద్‌: 2/37, సహీహుల్‌ జామి: 3542.)

క్రింద ఇచ్చిన లింకులు కూడా దర్శించండి

వడ్డీ నష్టాలు [వీడియో]

బిస్మిల్లాహ్

Evil Effects of Interest, Riba
[53 నిముషాలు ]

పాపం రాకుండా డబ్బులు ఎలా దాచిపెట్టుకోవాలి? బ్యాంకులో ఉంచితే వడ్డీ కలుపుతారు కదా? అప్పు ఇస్తే తిరిగి ఇవ్వట్లేదు [వీడియో]

బిస్మిల్లాహ్

[5:22 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

క్రింద ఇచ్చిన లింకులు కూడా దర్శించండి

వడ్డీ తినుట
వడ్డీరహిత ఆర్ధిక వ్యవస్థ అల్లాహ్ ఆకాంక్ష
సర్వనాశనం చేసే ఘోరాతి ఘోరమైన ఏడు పాపాలు

ముస్లింలు షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ (పెట్టుబడి) చేయవచ్చా? అనుమతి ఉంటే ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి? [వీడియో]

బిస్మిల్లాహ్

[5:37 నిముషాలు]
Can Muslims invest in share market?
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఇతరములు

తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 37 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 37
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రశ్నల పత్రం – 37

1) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మింబర్ యొక్క రెండవ మెట్టుపై కాలు పెట్టిప్పుడు శపించబడినది ఎవరు?

2) ఏ ఆచరణ గూర్చి వారిస్తూ అల్లాహ్ మరియు ఆయన సందేశహరునితో యుద్ధానికి సిద్ధం అవ్వండి అని తెలుపబడింది?

A) దానం ఇవ్వకపోతే
B) రోజా ఉండక పోతే
C) వడ్డీ లావాదేవీలు గూర్చి

3) సృష్టి తొలి కాలంలో ఒక కాకి ద్వారా సమాధి చేసే పద్దతి నేర్చుకున్నది ఎవరు?

A) ఇద్రీస్ (అలైహిస్సలాం)
B) హాబిల్
C) ఖాబిల్

క్విజ్ 37: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [11:27 నిమిషాలు]

1) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మింబర్ యొక్క రెండవ మెట్టుపై కాలు పెట్టిప్పుడు శపించబడినది ఎవరు?

జవాబు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) వారి పేరు విన్నప్పుడు దరూద్ పఠించని వారిని శపించటం జరిగింది

الطبراني الكبير 19/144 ، 315 ، الحاكم 7256 ، صحيح الترغيب 995:- عَنْ كَعْبِ بْنِ عُجْرَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ خَرَجَ يَوْمًا إِلَى الْمِنْبَرِ فَقَالَ حِينَ ” ارْتَقَى دَرَجَةً: «آمِينَ» ، ثُمَّ ارْتَقَى الْأُخْرَى فَقَالَ: «آمِينَ» ، ثُمَّ ارْتَقَى الثَّالِثَةَ فَقَالَ: «آمِينَ» ، فَلَمَّا نَزَلَ عَنِ الْمِنْبَرِ وَفَرَغَ، قُلْنَا: يَا رَسُولَ اللهِ لَقَدْ سَمِعْنَا مِنْكَ كَلَامًا الْيَوْمَ مَا كُنَّا نَسْمَعُهُ قَبْلَ الْيَوْمِ؟، قَالَ: «وَسَمِعْتُمُوهُ؟» ، قَالُوا: نَعَمْ، قَالَ: ” إِنَّ جِبْرِيلَ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَرَضَ لِي حِينَ ارْتَقَيْتُ دَرَجَةً فَقَالَ: بَعُدَ مَنْ أَدْرَكَ أَبَوَيْهِ عِنْدَ الْكِبْرِ أَوْ أَحَدَهُمَا لَمْ يُدْخِلَاهُ الْجَنَّةَ، قَالَ: قُلْتُ: آمِينَ، وَقَالَ: بَعُدَ مَنْ ذُكِرْتُ عِنْدَهُ وَلَمْ يُصَلِّ عَلَيْكَ، فَقُلْتُ: آمِينَ، ثُمَّ قَالَ: بَعُدَ مَنْ أَدْرَكَ رَمَضَانَ فَلَمْ يُغْفَرْ لَهُ، فَقُلْتُ: آمِينَ “

పై హదీసు భావం: హజ్రత్ కఅబ్ బిన్ ఉజర్ (రజి అల్లాహు అన్హు) తెలిపారు : ఒక రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) మింబర్ తీసుకుని రమ్మని పురామాయించారు , దాన్ని తెచ్చాక మొదటి మెట్టుపై కాలు పెట్టగానే “ఆమీన్” అన్నారు . తరవాత రెండవ మెట్టుపై కాలు పెట్టి “ఆమీన్ ” అన్నారు , మూడవ మెట్టుపై కాలు పెట్టగానే మళ్లీ “ఆమీన్” అన్నారు .! ప్రసంగం ముగిసిన తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) క్రిందికి దిగి వచ్చారు. అప్పుడు సహాబా (రజియల్లాహు అన్హుమ్) అడిగారు : మేము ఈ రోజు విన్నటువంటి మాట ఇంతకు ముందు ఎన్నడూ వినలేదు అని విన్నవించారు, దానికి దైవప్రవక్త (ﷺ) అన్నారు ::

జిబ్రాయిల్ (అలైహిస్సలాం) వచ్చి రమజాన్ మాసం పొంది ఎవరు తన పాపాలను ప్రక్షాళన చేసుకోలేదో.. అతడు నాశనం అయ్యాడు .అన్నారు అది విని నేను “ఆమీన్” అన్నాను.

నేను రెండవ మెట్టుపై అడుగుపెట్టిన ప్పుడు జిబ్రాయిల్ (అలైహిస్సలాం) అన్నారు : ఎవరి ముందు దైవప్రవక్త (ﷺ) పేరు తీసుకోబడుతుందో అది వినికుడా దరూద్ పఠించక పోతే అతడు నాశనం అయ్యాడు అని శపించారు.అది విని నేను ‘ఆమీన్’ అన్నాను,

మూడవ మెట్టుపై కాలు పెట్టగానే తల్లి తండ్రి ని లేదా ఇద్దరిలో ఒకరిని వృద్ధాప్యంలో ఉండగా వారికి సేవ చేసి స్వర్గం పొందలేని వానిపై అభిశాపం పడుగాక అన్నారు అది విని నేను ‘ఆమీన్’ అన్నాను.

[హాకిమ్ – సహీహ్]

2] ఏ ఆచరణ గూర్చి వారిస్తూ అల్లాహ్ మరియు ఆయన సందేశహరునితో యుద్ధానికి సిద్ధం అవ్వండి అని తెలుపబడింది?

C) వడ్డీ లావాదేవీలు గూర్చి

البقرة 2:278-280 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَذَرُوا مَا بَقِيَ مِنَ الرِّبَا إِن كُنتُم مُّؤْمِنِينَ * فَإِن لَّمْ تَفْعَلُوا فَأْذَنُوا بِحَرْبٍ مِّنَ اللَّهِ وَرَسُولِهِ ۖ وَإِن تُبْتُمْ فَلَكُمْ رُءُوسُ أَمْوَالِكُمْ لَا تَظْلِمُونَ وَلَا تُظْلَمُونَ * وَإِن كَانَ ذُو عُسْرَةٍ فَنَظِرَةٌ إِلَىٰ مَيْسَرَةٍ ۚ وَأَن تَصَدَّقُوا خَيْرٌ لَّكُمْ ۖ إِن كُنتُمْ تَعْلَمُونَ

“ఓ విశ్వసించినవారలారా! అల్లాహ్‌కు భయపడండి. మీరు నికార్సయిన విశ్వాసులే అయినట్లయితే మిగిలి వున్న వడ్డీని విడిచి పెట్టండి. ఒకవేళ మీరు గనక అలా చేయనట్లయితే అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధంకండి. ఒకవేళ మీరు పశ్చాత్తాపం చెందితే మీ అసలు సొమ్ము మీకే ఉంటుంది. మీరూ ఒకరికి అన్యాయం చేయకూడదు. మీకు కూడా అన్యాయం జరుగకూడదు. ఒకవేళ రుణగ్రస్తుడు యిబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడేవరకూ అతనికి గడువు ఇవ్వాలి. లేదా మన్నించి దానంగా వదలి పెట్టండి. మీరే గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు శ్రేయోదాయకం.” (సూర బఖరా 2:278-280)

3) సృష్టి తొలి కాలంలో ఒక కాకి ద్వారా సమాధి చేసే పద్దతి నేర్చుకున్నది ఎవరు?

C) ఖాబిల్

المائدة:5:30-31 فَطَوَّعَتْ لَهُ نَفْسُهُ قَتْلَ أَخِيهِ فَقَتَلَهُ فَأَصْبَحَ مِنَ الْخَاسِرِينَ * فَبَعَثَ اللَّهُ غُرَابًا يَبْحَثُ فِي الْأَرْضِ لِيُرِيَهُ كَيْفَ يُوَارِي سَوْءَةَ أَخِيهِ ۚ قَالَ يَا وَيْلَتَا أَعَجَزْتُ أَنْ أَكُونَ مِثْلَ هَٰذَا الْغُرَابِ فَأُوَارِيَ سَوْءَةَ أَخِي ۖ فَأَصْبَحَ مِنَ النَّادِمِينَ

తర్వాత అతని మనసు తన సోదరుని హత్యకే పురికొల్పింది. అతణ్ణి హత్యచేసి అతడు నష్టపోయిన వారిలో చేరిపోయాడు. ఆ తరువాత సోదరుని శవాన్ని ఎలా దాచాలో అతనికి చూపించటానికి అల్లాహ్‌ ఒక కాకిని పంపాడు. అది నేలను త్రవ్వసాగింది. అతను (ఆ దృశ్యాన్ని చూసి,) “అయ్యో! నా సోదరుని శవాన్ని దాచే విషయంలో నేను ఈ కాకిపాటి వాణ్ణి కూడా కాలేకపోయానే” అంటూ సిగ్గుతో కుమిలిపోయాడు.

البخاري قبل 1284 وابن ماجة 2616:- وَقَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «لاَ تُقْتَلُ نَفْسٌ ظُلْمًا إِلَّا كَانَ عَلَى ابْنِ آدَمَ الأَوَّلِ كِفْلٌ مِنْ دَمِهَا» وَذَلِكَ لِأَنَّهُ أَوَّلُ مَنْ سَنَّ القَتْلَ “

మిష్కాత్ 211:- ”ప్రపంచంలో అన్యాయంగా చంపబడిన ప్రతి వ్యక్తికి బదులు, ఆదమ్ (అలైహిస్సలాం) కుమారుడైన ఖాబిల్కు ఒక పాపం చుట్టు కుంటుంది. ఎందుకంటే హత్యను మొట్ట మొదట ప్రారంభించిన వాడు అతడే!”

ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

భర్త వడ్డీ సంపాదన నుండి భార్య ఎలా దూరముండాలి? [ఆడియో]

బిస్మిల్లాహ్

ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (7:00 నిమిషాలు)

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

వడ్డీ (Interest, Riba)

వడ్డీ తినుట [వీడియో]

బిస్మిల్లాహ్

Interest, Riba [3 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia
[ఇక్కడ ఆడియో డౌన్లోడ్ చేసుకోండి]

ఈ వీడియో క్లిప్ మూలం:
రజబ్ నెల కల్పితాచారాలు, వడ్డీ తినుట, వ్యభిచారం, ప్రవక్త సమాధికి సంభందించిన దురాచారాలు [వీడియో]

క్రింద ఇచ్చిన లింకులు కూడా దర్శించండి

వడ్డీ తినుట

వడ్డీరహిత ఆర్ధిక వ్యవస్థ అల్లాహ్ ఆకాంక్ష

సర్వనాశనం చేసే ఘోరాతి ఘోరమైన ఏడు పాపాలు

%d bloggers like this: