ఇస్లామీయ పాఠాలు తెలుగులో(2020 సెప్టెంబర్)

ఇస్లామీయ పాఠాలు తెలుగులో

📚 ఆన్లైన్ ఇస్లామీయ పాఠాలు📚
📆 కేవలం ఒక నెల మాత్రమే 📆

ఆసక్తిగల వారు తమ పేరు, మొబైల్ నెంబర్ నమోదు చేసుకోగలరు.

👉 2020 సెప్టెంబర్ 1 మంగళవారం నుండి ప్రారంభం👈
🗓️: ప్రతీ నెల మంగళ, గురు, ఆదివారాల్లో
⌚: మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు

📝: ఉసూలె సలాసహ్ (సమాధిలో ప్రశ్నించేబడే మూడు మూల ప్రశ్నల గురించి)
⏰ 45 ని. క్లాస్
🎙️: ఫజీలతుష్ షేక్ సఈద్ అహ్మద్ మదనీ హాఫిజహుల్లాహ్

📝: ఫిఖ్ (తహారత్ మరియు నమాజ్ కు సంబంధించిన మఖ్య మూల జ్ఞానం)
⏰ 45 ని. క్లాస్
🎙️: ఫజీలతుష్ షేఖ్ నసీరుద్దీన్ జామిఈ హఫిజహుల్లాహ్

📌 ఆసక్తిగల వారు తమ పేరు నమోదు చేసుకోగలరు.
వాట్సాప్
WhatsApp : wa.me/966533458589

📌 గమనిక: ఈ కోర్స్ కేవలం ఒక నెల మాత్రమే. 15 సంవత్సరాలు పై బడిన సోదర సోదరీమణులందరి కొరకు.

నిర్వహించువారు:
ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
WhatsApp : wa.me/966533458589
http://www.Youtube.com/gdknaseer

%d bloggers like this: