ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సంక్షిప్త జీవిత చరిత్ర – షేఖ్ సైఫుర్ రహ్మాన్ ముబారక్ ఫూరి

ముఖ బంధిత ముధు కలశ౦
(అర్రహీఖుల్‌ మఖ్ తూమ్ సంక్షిప్తీకరణ)

మూలం: మౌలానా సఫీవుర్రహ్మాన్‌ ముబారక్‌పూరీ
తెలుగు రూపం: సయ్యిద్‌ అబ్బుస్సలామ్‌ ఉమ్రీ
ప్రకాశకులు: ఇస్లాం ప్రజంటేషన్‌ కమిటీ

[ఇక్కడ బుక్ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[76 పేజీలు PDF]

Ar-Raheeq al Makhtoum - Summarized

విషయ సూచిక

 • ఆశీర్వచనం
 • పవిత్ర జీవితం
 • ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) గారి వంశావళి
 • మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) గారి పితామహులు అబ్దుల్లాహ్
 • జననం – దైవ దౌత్యానికి పూర్వం 40 సంవత్సరాలు
 • శుభాలు పొంగి పొర్లిన వేళ…
 • సద్గుణ సంపన్నులు ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లమ్)
 • దైవ దౌత్యానికి పూర్వ స్ధితి
 • శుభోదయ కిరణాలు
 • పురి విప్పిన పౌరుషం
 • హబ్షా (అబిసీనియా)కు వలస (హిజ్రత్‌)
 • విషాద సంవత్సరం
 • మక్కా వెలుపల ఇస్లాంప్రచారం
 • ఇస్రా – మేరాజ్‌
 • అఖ్బా శపథం – 1,2
 • విశ్వాసం త్యాగాన్ని కోరుతుంది
 • ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) వారి హిజ్రత్‌
 • యాత్రిబులో అపూర్వ స్వాగతం
 • మదీనాలో నవ సమాజ సంస్థాపన
 • బద్ర్‌ సంగ్రామం
 • ముఖ్య సంఘటనలు
 • ఉహద్‌ సంగ్రామం
 • ఐహిక లాలస అనర్ధదాయకం
 • కందక పోరాటం
 • హుదైబియా ఒప్పందం
 • నిర్యుద్ధ సంధి ఫలితాలు
 • మక్కా విజయం
 • గజ్వయె హునైన్‌
 • గజ్వయె తబూక్‌
 • హజత్‌ అబూ బకర్‌ (రది అల్లాహు అన్హు) గారి హజ్‌ ప్రయాణం
 • చివరి హజ్‌ ప్రయాణం
 • పరమోన్నత మిత్రుని వైపునకు
 • ఆ మహా మిత్రుడే కావాలి

ముహమ్మద్ Muhammad (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త – the Final Prophet


Muhammad-The-Final-Prophetముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త

అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

[ఇక్కడ చదవండి] – [ఇక్కడ Download PDF]

 

విషయ సూచిక :
– అజ్ఞాన కాలంలో అరబ్ స్థితి (Jahiliyyah)
– ఏనుగుల సంఘటన (Elephant’s Story)
– ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం) పోషణ
– “షఖ్ఖె సద్ర్” (హృదయ పరిచ్చేదం)
– యౌవనం, వర్తకం
– ప్రవక్త పదవి (Prophethood)
– బహిరంగ ప్రచారం
– హబషా (Ethiopia) వైపునకు వలస
– దుఖః సంవత్సరం (Year of Sorrow)
– ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో
– బద్ర్ యుద్ధం (Battle of Badr)
– ఉహద్ యుద్ధం (Battle of Uhud)
– ఖందక యుద్ధం (Battle  of Khandaq)
– మక్కా విజయం (Makkah Victory)
– బృందాల రాక, రాజులకు ఇస్లాం సందేశం
– ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణం
– ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహజ గుణాలు
– ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సద్గుణాలు
– మహిమలు (Miracles)
– ప్రవక్త చరిత్రలోని నేర్చుకో దగ్గ విషయాలు
– ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఎవరేమన్నారు?

ఆదర్శమూర్తి ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) వారి కొన్ని జీవిత ఘట్టాలు

best-example-to-follow

ఆదర్శమూర్తి ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) వారి కొన్ని జీవిత ఘట్టాలు (Verily in Muhammad peace be upon him you have the best example to follow)

ఉర్దూ మూలం: అబ్దుల్ మలిక్ అల్ ఖాసిం
తెలుగు అనువాదకులు: అబూబకర్ & అబుసాజిద (బహదుర్)

[ఇక్కడ చదవండి/ PDF డౌన్లోడ్ చేసుకోండి]

 

ప్రవక్త ఇబ్రాహీం (అలైహిస్ సలాం) కథ – The Story of Prophet Ibraheem (AlaihisSalaam)

prophet-ibraheemపుస్తకం నుండి: ఖురాన్ కథామాలిక
మూలం: షేఖ్ అబూ బకర్ నజార్
అనువాదం: అబ్దుల్ వాహెద్,హాఫిజ్  ఎస్.ఎం.రసూల్ షర్ఫీ
పబ్లిషర్స్: శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్ , హైదరాబాద్

[ఇక్కడ చదవండి /డౌన్లోడ్ చేసుకోండి]

ప్రవక్త యూసుఫ్ (అలైహిస్సలాం) కథ – The Story of Yusuf (Peace be upon him)

the-story-of-yusufపుస్తకం నుండి: ఖురాన్ కథామాలిక
మూలం: షేఖ్ అబూ బకర్ నజార్
అనువాదం: అబ్దుల్ వాహెద్,హాఫిజ్  ఎస్.ఎం.రసూల్ షర్ఫీ
పబ్లిషర్స్: శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్ , హైదరాబాద్

[ఇక్కడ చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]

క్లుప్తంగా ఇమామ్ బుఖారీ (రహమతుల్లా అలై) మరియు ఇమామ్ ముస్లిం (రహమతుల్లా అలై) గురుంచి

nature-bukhari-muslimBrief Biography of Imam Bukhari & Imam Muslim
రచయిత :సయ్యిద్ షబ్బీర్ అహ్మద్
మూలం:మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) గ్రంధ పరిచయం నుండి

[ఇక్కడ చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]

రాజస రాబిన్స్ సత్యాన్వేషణ వృత్తాంతం (Rajasa Robbins Story of her reversion to Islam)

women-accepting-islamఅనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్
క్లుప్త వివరణ: ఒక నాస్తికురాలైన మహారాష్ట్ర మహిళ, అమెరికన్ క్రైస్తవుడిని పెళ్ళి చేసుకుని, అమెరికాలో స్థిరపడి, ఆ తర్వాత సత్యాన్వేషణలో ఇస్లాం ధర్మం గురించి పరిశోధించి, దానిలోని స్వచ్ఛతను గ్రహించారు. ఆ తర్వాత కుటుంబసమేతంగా ఇస్లాం ధర్మం స్వీకరించి, ఆనందంగా అమెరికాలో జీవితం గడపుతున్నారు. తన జీవిత ప్రయాణం గురించి ఆవిడ వివరంగా ఈ తన స్వీయకథలో తెలిపారు.

[ఇక్కడ చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]

Rajasa Robbins Story of her reversion to Islam