Category Archives: Salah (నమాజు, ప్రార్ధన)

సలాతుల్ జమాహ్

సలాతుల్ జమాహ్: అందరూ కలిసి, సమూహంగా ఒకేసారి నమాజు చేయటం  సలాతుల్ జమాహ్ యొక్క ప్రాధాన్యత: قال الله تعالى: )وَإِذَا كُنْتَ فِيهِمْ فَأَقَمْتَ لَهُمُ الصَّلاةَ فَلْتَقُمْ طَائِفَةٌ مِنْهُمْ مَعَكَ وَلْيَأْخُذُوا أَسْلِحَتَهُمْ فَإِذَا سَجَدُوا فَلْيَكُونُوا مِنْ وَرَائِكُمْ وَلْتَأْتِ طَائِفَةٌ أُخْرَى لَمْ يُصَلُّوا فَلْيُصَلُّوا مَعَكَ وَلْيَأْخُذُوا … Continue reading

Posted in Salah (నమాజు, ప్రార్ధన)

సుత్రాహ్

నమాజు చేసే వాని ముందు నుండి నడిచే వారు, కొంచెం అవతల నుండి పోవటానికి వీలుగా, నమాజు చేస్తున్న వ్యక్తికి ముందు ఉంచవలసిన సరిహద్దులాంటి అడ్డు. ఎందుకంటే సలాహ్ చేయువాని ముందు నుంచి వెళ్ళుట నిషిద్ధం. 1) ఏదైనా వస్తువు సలాహ్ చేయువానికి సజ్దా కంటే కాస్త దూరంగా నిట్టనిలువుగా ఉంచవలెను. 2) ఆ వస్తువు … Continue reading

Posted in Salah (నమాజు, ప్రార్ధన)

అదాన్, ఇఖామహ్ (సలాహ్ కి పిలుపు)

   عن أبو سعيد الخدري رضي الله عنه قال- قال رسول اللهr: “لا يسمع مدى صوت المؤذن جن ولا إنس ولا شيء إلا شهد له يوم القيامة.” (رواه البخاري) బుఖారి హదీథ్ – జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా … Continue reading

Posted in Dua (దుఆ), Salah (నమాజు, ప్రార్ధన)

సలాహ్ (నమాజు) చేయు విధానం

బుఖారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా శెలవిచ్చారు“సల్లూ కమా రఅయితమూని ఉసల్లి” – మీరు అలాగే నమాజు చదవండి, నన్ను ఏ విధంగా నమాజు చదవుతూ చూస్తున్నారో. నమాజు చేయు విధానం వివరంగా క్రింద ఇవ్వబడినది. 01. ఖియామ్ ׃ అంటే నమాజు చదువుటకు నిలబడుట 02. తక్బీర్ – ఎ – తహ్ … Continue reading

Posted in Salah (నమాజు, ప్రార్ధన)

ఆఖరి తషహ్హుద్ తరువాత దుఅ

 దరూద్ షరీఫ్ తరువాత ఈదుఆ చదవాలి – “అల్లాహుమ్మ ఇన్నీ అఊదుబిక మిన్ అదాబి జహన్నమ వ అదాబిల్ ఖబ్ రి వమిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాతి వమిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాల్” -ఓ అల్లాహ్! నేను నీ శరణు వేడుతున్నాను నరకయాతన నుండి మరియు సమాధి యాతన నుండి, మరియు శరణువేడుకుంటున్నాను జీవన్మరణాల నుండి … Continue reading

Posted in Dua (దుఆ), Salah (నమాజు, ప్రార్ధన)

దుఅ – ఆఖరి తషహ్హుద్

“అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్” ఓ … Continue reading

Posted in Dua (దుఆ), Salah (నమాజు, ప్రార్ధన)

దుఆ – మొదటి తషహ్హుద్

“అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు వస్సలాము అలైక అయ్యుహ న్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు అస్సలాము అలైనా వ అలాఇబాదిల్లా హిస్సాలిహీన్, అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్ దుహు వ రసూలుహు” అనువాదం׃ స్తుతి, శారీరక – ఆర్ధిక పరమైన ఆరాధనలన్నియూ అల్లాహ్ కొరకే, … Continue reading

Posted in Dua (దుఆ), Salah (నమాజు, ప్రార్ధన)