Category Archives: Islam-Telugu (ఇస్లాం)

“అల్లాహ్ పై విశ్వాసం” అంటే ఏమిటి ? – షేఖ్ ఇబ్నె ఉథైమీన్

 “అల్లాహ్ పై విశ్వాసం” అంటే ఏమిటి ? షేఖ్ ఇబ్నె ఉథైమీన్ ‘అల్లాహ్ పై నిజమైన విశ్వాసం చూపడం’ యొక్క అనేక శుభాల గురించి నేను చదివాను మరియు విన్నాను. స్పష్టంగా అర్థం చేసుకునేలా, చిత్తశుద్ధితో ఆచరించేలా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన అనుచరుల పద్ధతికి భిన్నంగా ఉండే ప్రతి దాని నుండి … Continue reading

Posted in Faith (Iman - ఈమాన్), Islam-Telugu (ఇస్లాం) | Tagged , , , ,

ముహర్రం – సాంప్రదాయాలు, దురాచారాలు

“ముహర్రముల్ హరామ్” ఇస్లామీయ క్యాలండర్ ప్రకారం మొదటి మాసం. ప్రతి సంవత్సరం ఈ మాసం వచ్చి- నప్పుడు ప్రవక్త జీవితంలోని అతి ముఖ్యమైన ఘట్టం గుర్తుకు వస్తుంది. అదే ‘హిజ్రత్’ (మక్కా నుండి మదీనాకు వలసపోవుట). హిజ్రత్ తరువాతనే ఇస్లాం ధర్మం బల పడింది. ఇతర ప్రాంతాలకు అతి వేగంగా పాకింది. ఇస్లాం దర్మాన్ని కాపాడుటకొనుటకు … Continue reading

Posted in Fasting (Roza), Islam-Telugu (ఇస్లాం) | Tagged , , , , ,

ఆషూరాఅ రోజు (ముహర్రం 10 వ తేదీ) ఉపవాసం యొక్క విశిష్టత

ఆషూరాఅ రోజు ఉపవాసం యొక్క విశిష్టత ఆషూరాఅ రోజు (ముహర్రం నెల 10 తేదీ) ఉపవాసం గురించి అడిగిన ప్రశ్నకు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారని అబూ ఖతాదహ్ రధి అల్లాహు అన్హు ఉల్లేఖించినారు : ” ఆయన ఆషూరాఅ రోజు ఉపవాసానికి ప్రతిఫలంగా క్రిత సంవత్సరపు పాపాలు (చిన్న పాపాలు) మన్నిస్తాడని … Continue reading

Posted in Fasting (Roza), Islam-Telugu (ఇస్లాం) | Tagged , , , , ,

Now you can Download the Divya Quran Flash

AsSalam Alaikum wa Rahmatullahi wa Barakaatuhu Now You can download the Divya Quran Flash (Telugu Quran Flash)  at the below location. [Download Flash Video of Divya Qur’an Here] – After downloading unzip the file and click on index.html Baarakallaah feekum … Continue reading

Posted in Audio (ఆడియో), Islam-Telugu (ఇస్లాం), Qur'an (ఖురాన్) | Tagged , , , , ,

రోజుకో హదీసు మీ ఈమెయిలు లో చదవండి

ప్రియమైన సోదర సోదరీ మణు లారా , అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. రోజుకో హదీసు మీ ఈమెయిలు లో చదవటానికి , నేను ఒక కొత్త బ్లాగ్ ను ఏర్పరచాను. దాని అడ్రస్ :  http://TeluguDailyHadith.Wordpress.com మీరు ఇష్టపడితే పై బ్లాగ్ ను సందర్శించి subscribe చేసుకోండి. (Check at the … Continue reading

Posted in Islam-Telugu (ఇస్లాం) | Tagged , , , , , , , ,

Qur’an 56. Soorah al-Waaqi'ah – Telugu Subtitles [video]

Qur’an 56. Soorah al-Waaqi’ah – Telugu Subtitles 56  సూరహ్ అల్ వాఖి’అహ్ అనంత కరుణామయుడు అపార కరుణాప్రదాత అయిన అల్లాహ్ పేరుతో 1. *ఆ అనివార్య సంఘటన సంభవించినపుడు, 2. అది సంభవించటంలో ఎలాంటి సందేహం (అసత్యం) లేదు. 3. అది కొందరిని హీనపరుస్తుంది, మరికొందరిని పైకెత్తుతుంది. 4. భూమి తీవ్రకంపనంతో కంపించి … Continue reading

Posted in Islam-Telugu (ఇస్లాం), Qur'an (ఖురాన్), YouTube | Tagged , , , , , , , ,

Qur'an Surah 78. An-Naba – Telugu Subtitles [video]

Qur’an Surah 78.An-Naba – Telugu Subtitles 78 సూరహ్ అన్-నబా అనంత కరుణామయుడు అపార కరుణాప్రదాత అయిన అల్లాహ్ పేరుతో 1. (*) ఏ విషయాన్ని గురించి వారు (ఒకరినొకరు) ప్రశ్నించుకుంటున్నారు? 2. ఆ మహా వార్తను గురించేనా? 3. దేనిని గురించైతే వారు భేదాభిప్రాయాలు కలిగి ఉన్నారో! 4. అదికాదు! వారు త్వరలోనే … Continue reading

Posted in Islam-Telugu (ఇస్లాం), Qur'an (ఖురాన్), YouTube | Tagged , , , , , , , , ,