రేయింబవళ్ళ ముఖ్యమైన దుఆలు (Morning & Evening Duas in Islam)

duas-for-day-and-night

రేయింబవళ్ళ ముఖ్యమైన దుఆలు (Morning & Evening Duas in Islam)

అనువాదం: అబూ అనస్ నసీరుద్దీన్ from Zulfi, Saudi Arabia

[ఇక్కడ చదవండి] – [ఇక్కడ Download PDF]

విషయ సూచిక:
– నిద్ర నుండి మేల్కొని
– కాలకృత్యాలు తీర్చుకునేముందు, తర్వాత
– వుజూకు ముందు, తర్వాత
– దుస్తులు ధరిస్తూ, తీస్తూ
– ఇంటి నుండి వెళ్తూ, ఇంట్లో ప్రవేశిస్తూ
– మస్జిద్ వైపునకు వెళ్తూ, మస్జిద్ లో ప్రవేశిస్తూ
– అజాన్ సమాధానం,దుఆలు
– తక్బీరే తహ్రీమ తర్వాత
– రుకూలో, రుకూ నుండి నిలబడి
– సజ్దాలో, రెండు సజ్దాల మధ్య
– సజ్దాయే తిలావాత్ లో
– తషహ్హుద్ లో , సలాం కు ముందు
– సలాం తర్వాత
– ఇస్తిఖారా నమాజులో
– ఉదయ సాయంకాలపు జిక్ర్, వాటి లాభాలు
– పడుకొనే ముందు
– రాత్రి వేళ ప్రక్క మారుస్తూ
– నిద్రలో భయాందోళన…,చెడు స్వప్నం చూస్తే…?
– విత్ర్ నమాజులో/విత్ర్ నమాజు తర్వాత
– జనాజా నమాజులో