Dua (దుఆ)

ఇస్లామీయ సంస్కారాలు – ఆదేశాలు (Adaab in Islam)

ఇస్లామీయ సంస్కారాలు – ఆదేశాలు (Adaab in Islam)
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

[ఇక్కడ చదవండి] – [ఇక్కడ Download PDF]

 

విషయ సూచిక:
- ఇఖ్లాస్
- షిర్క్ భయంకరం మరియు తౌహీద్ ఘనత
- రియా (ప్రదర్శనా బుద్ధి) చిన్న షిర్క్
- దుఆ
- విద్య
- మంచిని భోధించడం – చెడును ఖండించడం
- మంచిని ఆజ్ఞాపించే, చెడును ఖండించే పద్ధతులు
- తల్లిదండ్రుల సేవ
- సద్వర్తన
- సౌమ్యం, మృదు వైఖరి
- కరుణ
- జుల్మ్ (అన్యాయం,దౌర్జన్యం) నిషిద్దం
- ముస్లింను వధించడం నిషిద్దం
- ముస్లిం పై మరొక ముస్లిం హక్కులు
- ఇరుగు పొరుగు వారి హక్కులు
- నాలుక భయంకరాలు
- పరోక్షనింద నిషిద్దం
- సత్యం ఘనత, అసత్యం నుండి హెచ్చరిక
- తౌబా (పశ్చాత్తాపం)
- తౌబా నియమాలు
- సలాం
- భోజనం చేయు పద్ధతులు
- మలమూత్ర విసర్జన పద్ధతులు
- తుమ్ము, ఆవలింపు
- కుక్కను పెంచడం
- అల్లాహ్ యెక్క జిక్ర్ (స్మరణ)
కొన్ని దుఆలు :
- పడుకొనే ముందు
- నిద్ర నుండి మేల్కొని
- వాహనం ఎక్కినపుడు
- గమ్యస్థానం చేరుకున్నప్పుడు
- ఉజూకు ముందు
- ఉజూ తర్వాత
- ఇంటి నుండి వెళ్ళినప్పుడు
- ఇంట్లో ప్రవేశించినప్పుడు
- ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం) పై దరూద్
- ఉదయం
- సాయంకాలం
- స్నేహం
- ఓపిక, సహనం

రేయింబవళ్ళ ముఖ్యమైన దుఆలు (Morning & Evening Duas in Islam)

రేయింబవళ్ళ ముఖ్యమైన దుఆలు (Morning & Evening Duas in Islam)

అనువాదం: అబూ అనస్ నసీరుద్దీన్ from Zulfi, Saudi Arabia

[ఇక్కడ చదవండి] – [ఇక్కడ Download PDF]

 

 

విషయ సూచిక:
- నిద్ర నుండి మేల్కొని
- కాలకృత్యాలు తీర్చుకునేముందు, తర్వాత
- వుజూకు ముందు, తర్వాత
- దుస్తులు ధరిస్తూ, తీస్తూ
- ఇంటి నుండి వెళ్తూ, ఇంట్లో ప్రవేశిస్తూ
- మస్జిద్ వైపునకు వెళ్తూ, మస్జిద్ లో ప్రవేశిస్తూ
- అజాన్ సమాధానం,దుఆలు
- తక్బీరే తహ్రీమ తర్వాత
- రుకూలో, రుకూ నుండి నిలబడి
- సజ్దాలో, రెండు సజ్దాల మధ్య
- సజ్దాయే తిలావాత్ లో
- తషహ్హుద్ లో , సలాం కు ముందు
- సలాం తర్వాత
- ఇస్తిఖారా నమాజులో
- ఉదయ సాయంకాలపు జిక్ర్, వాటి లాభాలు
- పడుకొనే ముందు
- రాత్రి వేళ ప్రక్క మారుస్తూ
- నిద్రలో భయాందోళన…,చెడు స్వప్నం చూస్తే…?
- విత్ర్ నమాజులో/విత్ర్ నమాజు తర్వాత
- జనాజా నమాజులో

సజ్దయే తిలావత్ (Sajda-e-Tilawath)

సజ్దయే తిలావత్ (Sajda-e-Tilawath)
ఖుర్ఆన్ పారాయణ క్రమంలో సజ్దా చేయవలసిన సందర్భాలు మరియు దుఆ సజ్దయే తిలావత్
అంశాల నుండి :ఆహ్సనుల్ బయాన్

More

ఇహపరాల శ్రేయం (దుఆ)

పుస్తకం నుండి:  కలామే హిక్మత్ – 1(వివేక వచనం)
రచన: సఫీ అహ్మద్ మదనీ
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు: జమీ అతే అహ్ లె హదీస్, ఆంధ్రప్రదేశ్

ప్రవక్త మహనీయులు ప్రభోదిస్తూ ఉండేవారని హజ్రత్ అబూహురైర (రదిఅల్లాహు అన్హు) ఉల్లేఖించారు :
“ఓ దేవా! నా ధర్మాన్ని నా కోసం సవ్యంగా చెయ్యి. అది నా వ్యవహారానికి ప్రాతిపదిక. ఇంకా, నా కొరకు ప్రపంచాన్ని సజావుగా చెయ్యి. అందులో నా జీవితం ఉంది. ఇంకా, నా కొరకు పరలోకాన్ని సజావుగా చెయ్యి. దాని వైపునకే నేను మరలవలసి ఉన్నది. ఇంకా జీవితాన్ని నా కొరకు, అన్ని రకాల శ్రేయాలలో  సమృద్ధికి మూలం చెయ్యి. ఇంకా, మరణాన్ని అన్ని రకాల ఆపదల నుండి విముక్తినిచ్చే సాధనంగా చెయ్యి.” (సహీ ముస్లిం)

[ఇక్కడ  చదవండి] [ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోండి]

ఉదయం సాయంత్రం ప్రార్ధనలు (Morning Evening Supplications)

ఉదయం సాయంత్రం ప్రార్ధనలు (రోజంతా అల్లాహ్ రక్షణలో)
సంకలనం:ఎస్.ఎం.రసూల్ షర్ఫీ ,ముహమ్మద్ హమ్మాద్ ఉమరి
పునర్విచారకులు: మంజూర్ అహ్మద్ ఉమరి
ప్రకాశకులు: శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్, అక్బర్ బాగ్ , హైదరాబాద్

[ఇక్కడ చదవండి] – [ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోండి ]

 

 

ఇస్లామీ దుఆలు (Islamic Supplications)

సంకలనం : రఊఫ్  అహ్మద్  ఉమ్రి (Raoof Ahmad Umri)
అనువాదం : ఇక్బాల్  అహ్మద్ (Iqbaal Ahmad)
ఎడిటింగ్ :మౌలానా  ముహమ్మద్  జాకీర్  ఊమెరీ (Moulana Muhammad Zakir Oomeri)
మస్జిద్ -ఎ – ఫరూఖియః , హకీంపేట్ , టోలి చౌకి , హైదరాబాద్ (Masjid-e-Farooqiyah, Hakeempet, Toli Chowki, Hyderabad)

నమాజులోనూ, ఇతర సందర్బాలలోనూ వేడుకునే దుఆలు. సూరహ్ ఫాతిహా మరియు ఖుర్ఆన్ లోని కొన్ని చివరి సూరాలు.

[ఇక్కడ చదవండి]

హిస్న్ అల్ ముస్లిం (తెలుగు) – ముస్లిం వేడుకోలు

Muslim Vedukolu – Hisnul Muslim (Telugu)
Translation (Urdu) : Abdussalam Bin Muhammad
Written by (Arabic) : Sayeed Bin Ali Bin Wahaf Al Qahtani
Translation (Telugu) : TIP Publishers

[ఇక్కడ PDF డౌన్ లోడ్ చేసుకోండి]

Download (PDF, 864KB)

హిస్న్ అల్ ముస్లిం :(దుఆల పుస్తకం)

హిస్న్ అల్ ముస్లిం : (దుఆల పుస్తకం)
అరబీ మూలం: షేఖ్ సయీద్ బిన్ అలీ ఖహతాని  , అనువాదం: ఇఖ్బాల్ అహ్మద్
ప్రకాశకులు: అల్ ఫారూఖ్ పబ్లికేషన్స్ , కడప (ఏ.పి)

విషయ సూచిక
- తొలి పలుకులు
- దైవ నామ స్మరణ విశిష్టత
- నిద్ర నుండి మేల్కొన్నప్పుడు
- దుస్తులు  ధరించేటప్పుడు దుఆ
- నూతన వస్త్రాలు ధరించేటప్పుడు దుఆ
- నూతన వస్త్రాలు ధరించే వాని కోసం దుఆ
- దుస్తులు విడిచే టప్పుడు దుఆ
- మరుగు దొడ్డి లో ప్రవేశించే టప్పుడు దుఆ
- మరుగు దొడ్డి నుండి బయటకు వచ్చు నపుడు దుఆ
- వుజు కు ముందు దుఆ
- వుజు ముగించిన తర్వాత దుఆ
- ఇంటి నుండి బయలు దేరేటప్పుడు దుఆ
- ఇంటిలో ప్రవేశించే టప్పుడు దుఆ
- మస్జిద్ వైపు వెళ్ళేటప్పుడు దుఆ
- మస్జిద్ లో ప్రవేశించే టప్పుడు దుఆ
- మస్జిద్ నుండి వచ్చే టప్పుడు దుఆ
- అజాన్ సమయం లో దుఆ
- అజాన్ తర్వాత దుఆ
- నమాజ్ ప్రారంభించే టప్పుడు దుఆలు
- రుకు లో దుఆల
- రుకు నుండి లేచేటప్పుడు దుఆలు
- రెండు సజ్దాల మధ్య దుఆలు
- సజ్దా తిలావత్ లో దుఆలు
- తషహ్హుద్
- దైవ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) పై దరూద్
- సలాం కు ముందు దుఆలు
- సలాం తర్వాత దుఆలు
- ప్రతి నమాజు తర్వాతా దుఆలు
- నమాజే ఇస్తిఖార దుఆ
- ఉదయం సాయంత్రం దుఆలు
- సాయంత్రం పూట చదువ వలసిన దుఆలు , ఉదయం పూట వందసార్లు
- నిద్రించేటప్పుడు దుఆలు
- రాత్రి వేళ ప్రక్కకు ఒత్ట్టిగిల్లుతూ దుఆ
- నిద్రలో ఆందోళన లేక ఒంటరితనం భావించినపుడు దుఆ
- ఖునూతే వితర్ దుఆలు
- వితర్ నమాజులో సలాం తర్వాత
- బాదుషా చేసే జులుం పట్ల భయానికి దుఆ
- శత్రువుకి శాపనార్ధాలు
- ప్రజల వల్ల భయానికి దుఆ
- విశ్వాసం లో సందేహం కలిగి నప్పుడు
- అప్పులు తీర్చేందుకు దుఆ
- ఖురాన్ పఠనం , నమాజు సమయాలలో దురూహలు కలిగినప్పుడు
- సంకటం సమయం లో  దుఆ
- పాపానికి ఒడిగట్టిన తర్వాత
- షైతాను, వాడి దురూహల్ని దూరం చేసే దుఆ
- ఈ దుఆ ను వంద సార్లు  చేసే వ్యక్తి
- అవాంచనీయ సంఘటన, నిస్సహాయత లో దుఆ
- సంతానానికి శుభాకాంక్షలు అందుకు జవాబు
- పిల్లలను ఏ పదాలతో అల్లా రక్షణ లో ఇవ్వాలి
- రోగిని పరామర్శించడం లో రోగి కోసం దుఆ
- రోగిని పరామర్శించడం లోని మేలు
- ఆశ వదులుకున్న రోగి దుఆ
- మరణం సమీపించినప్పుడు దుఆ
- ఆపద లో చిక్కుకున్నప్పుడు దుఆ
- శవానికి కళ్ళు మూసేటప్పుడు దుఆ
- మృతుని కోసం జనాజా నమాజు లో దుఆ
- పిల్లవాని జనాజా నమాజు లో దుఆ
- సంతాపం లో దుఆ
- శవాన్ని సమాధిలో వుంచే సమయం లో దుఆ
- ఖబరస్తాన్ చూసినప్పుడు దుఆ
- గాలి దుమారం లో దుఆ
- మేఘ గర్జన లో దుఆ
- వర్షాన్ని కోరుతూ దుఆ
- వర్షం కురిసేటప్పుడు దుఆ
- వర్షం కురిసిన తర్వాత దుఆ
- ఆకాశం నిర్మలం అయ్యేందుకు దుఆ
- నెలవంక చూసినప్పుడు దుఆ
- రోజా, ఇఫ్తార్ సమయం లో దుఆ
- భోజనానికి ముందు దుఆ
- భోజనం ముగించిన తర్వాత దుఆ
- ఆతిధ్యం ఇచ్చిన వాని కోసం అతిధి చేసే దుఆ
- త్రాపించిన వాని కోసం దుఆ
- ఒకరి ఇంట ఇఫ్తార్ చేసినప్పుడు దుఆ
- ఉపవాసిని ఎవరైనా ఏమైనా తిడితే ఏమనాలి?
- మొదటి ఫలాన్ని చూసినప్పుడు దుఆ
- తుమ్మినప్పుడు దుఆ
- పెళ్లి చేసుకున్న వారి కోసం దుఆ
- పెళ్లి చేసుకున్నా , వాహనం ఖరీదు చేసినా  దుఆ
- భార్యను కలిసే ముందు దుఆ
- కోపం వచ్చినపుడు దుఆ
- భాధకు గురైన వానిని చూసినప్పుడు దుఆ
- సమావేశం లో దుఆ
- సమావేశం కఫ్ఫారా
- మేలు (సద్ వ్యవహారాణ) చేసిన  వారి కోసం దుఆ
- “నేను నిన్ను అల్లా కొరకు ప్రేమిస్తున్నాను” అనే వారి కోసం దుఆ
- సిరి సంపదలు సమర్పించే వాని కోసం దుఆ
- అప్పు తీర్చేటప్పుడు అప్పు ఇచ్చిన వాని కోసం దుఆ
- షిర్క్ పట్ల భయం తో దుఆ
- శుభం కోసం దుఆ చేసే వాని కోసం దుఆ
- దుశ్శకునాన్ని అసహ్యించుకునే దుఆ
- వాహనం పై కూర్చున్నప్పుడు దుఆ
- ప్రయాణం లో దుఆ
- నగరం లో లేక బస్తీ లో ప్రవేశించేటప్పుడు దుఆ
- బజారు లో ప్రవేశించినప్పుడు దుఆ
- వాహనం కదిలినప్పుడు దుఆ
- స్తానికుని కోసం బాటసారి దుఆ
- బాటసారి కోసం స్థానికుని దుఆ
- ప్రయాణం లో ఉదయం వేళ దుఆ
- ప్రయాణం లోను, ప్రయాణం లేకుండా ఒక చోట ఆగినప్పుడు దుఆ
- ప్రయాణం నుండి వచ్చిన తర్వాత దుఆ
- శుభవార్త లేక ఆందోళనకర వార్త విన్నప్పుడు ఏమి పలకాలి?
- కోడి కూసినప్పుడు, గాడిద ఓండ్ర పెట్టినప్పుడు దుఆ
- రాత్రుళ్ళు కుక్కలు మొరిగినప్పుడు దుఆ
- నీవు తిట్టినా వాని కోసం దుఆ
- ఒక ముస్లిం తనను గురుంచి ప్రశంస విన్నప్పుడు ఏమి చెయ్యాలి?
- హజ్, ఉమ్రా ళ కోసం ఇహ్రాం ధరించే వారు లబ్బైక్ ఎలా చెప్పాలి?
- రుకున్ యమని , హజారె అస్వద్ ల మధ్య దుఆ
- సఫా మర్వాల మధ్య ఆగినప్పుడు దుఆ
- అరఫా రోజు దుఆ
- సంతోషం అనుభవించే టప్పుడు దుఆ
- శరీరం లో బాధ అనిపిస్తే ఏమనాలి?
- ఆందోళన కలిగినప్పుడు దుఆ
- జిబహ్ చేసేటప్పుడు దుఆ
- తలబిరుసు సైతానుల వంచన, మోసాలనుంది రక్షణ పొందే దుఆ
- తౌబా
- హమ్ద్, సనా, తక్బీరు మరియు లా ఇలాహ ఇల్లలాహ్ యొక్క శ్రేష్థత
- బాఖియాతు స్సాలిహాత్
- వివిధ సత్కార్యాలు, సమగ్ర విధానాలు

హిస్న్ అల్ ముస్లిం : (దుఆల పుస్తకం)
అరబీ మూలం: షేఖ్ సయీద్ బిన్ అలీ ఖహతాని  , అనువాదం: ఇఖ్బాల్ అహ్మద్
ప్రకాశకులు: అల్ ఫారూఖ్ పబ్లికేషన్స్ , కడప (ఏ.పి)
——————————————
విషయ సూచిక
- తొలి పలుకులు
- దైవ నామ స్మరణ విశిష్టత
- నిద్ర నుండి మేల్కొన్నప్పుడు
- దుస్తులు  ధరించేటప్పుడు దుఆ
- నూతన వస్త్రాలు ధరించేటప్పుడు దుఆ
- నూతన వస్త్రాలు ధరించే వాని కోసం దుఆ
- దుస్తులు విడిచే టప్పుడు దుఆ
- మరుగు దొడ్డి లో ప్రవేశించే టప్పుడు దుఆ
- మరుగు దొడ్డి నుండి బయటకు వచ్చు నపుడు దుఆ
- వుజు కు ముందు దుఆ
- వుజు ముగించిన తర్వాత దుఆ
- ఇంటి నుండి బయలు దేరేటప్పుడు దుఆ
- ఇంటిలో ప్రవేశించే టప్పుడు దుఆ
- మస్జిద్ వైపు వెళ్ళేటప్పుడు దుఆ
- మస్జిద్ లో ప్రవేశించే టప్పుడు దుఆ
- మస్జిద్ నుండి వచ్చే టప్పుడు దుఆ
- అజాన్ సమయం లో దుఆ
- అజాన్ తర్వాత దుఆ
- నమాజ్ ప్రారంభించే టప్పుడు దుఆలు
- రుకు లో దుఆల
- రుకు నుండి లేచేటప్పుడు దుఆలు
- రెండు సజ్దాల మధ్య దుఆలు
- సజ్దా తిలావత్ లో దుఆలు
- తషహ్హుద్
- దైవ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) పై దరూద్
- సలాం కు ముందు దుఆలు
- సలాం తర్వాత దుఆలు
- ప్రతి నమాజు తర్వాతా దుఆలు
- నమాజే ఇస్తిఖార దుఆ
- ఉదయం సాయంత్రం దుఆలు
- సాయంత్రం పూట చదువ వలసిన దుఆలు , ఉదయం పూట వందసార్లు
- నిద్రించేటప్పుడు దుఆలు
- రాత్రి వేళ ప్రక్కకు ఒత్ట్టిగిల్లుతూ దుఆ
- నిద్రలో ఆందోళన లేక ఒంటరితనం భావించినపుడు దుఆ
- ఖునూతే వితర్ దుఆలు
- వితర్ నమాజులో సలాం తర్వాత
- బాదుషా చేసే జులుం పట్ల భయానికి దుఆ
- శత్రువుకి శాపనార్ధాలు
- ప్రజల వల్ల భయానికి దుఆ
- విశ్వాసం లో సందేహం కలిగి నప్పుడు
- అప్పులు తీర్చేందుకు దుఆ
- ఖురాన్ పఠనం , నమాజు సమయాలలో దురూహలు కలిగినప్పుడు
- సంకటం సమయం లో  దుఆ
- పాపానికి ఒడిగట్టిన తర్వాత
- షైతాను, వాడి దురూహల్ని దూరం చేసే దుఆ
- ఈ దుఆ ను వంద సార్లు  చేసే వ్యక్తి
- అవాంచనీయ సంఘటన, నిస్సహాయత లో దుఆ
- సంతానానికి శుభాకాంక్షలు అందుకు జవాబు
- పిల్లలను ఏ పదాలతో అల్లా రక్షణ లో ఇవ్వాలి
- రోగిని పరామర్శించడం లో రోగి కోసం దుఆ
- రోగిని పరామర్శించడం లోని మేలు
- ఆశ వదులుకున్న రోగి దుఆ
- మరణం సమీపించినప్పుడు దుఆ
- ఆపద లో చిక్కుకున్నప్పుడు దుఆ
- శవానికి కళ్ళు మూసేటప్పుడు దుఆ
- మృతుని కోసం జనాజా నమాజు లో దుఆ
- పిల్లవాని జనాజా నమాజు లో దుఆ
- సంతాపం లో దుఆ
- శవాన్ని సమాధిలో వుంచే సమయం లో దుఆ
- ఖబరస్తాన్ చూసినప్పుడు దుఆ
- గాలి దుమారం లో దుఆ
- మేఘ గర్జన లో దుఆ
- వర్షాన్ని కోరుతూ దుఆ
- వర్షం కురిసేటప్పుడు దుఆ
- వర్షం కురిసిన తర్వాత దుఆ
- ఆకాశం నిర్మలం అయ్యేందుకు దుఆ
- నెలవంక చూసినప్పుడు దుఆ
- రోజా, ఇఫ్తార్ సమయం లో దుఆ
- భోజనానికి ముందు దుఆ
- భోజనం ముగించిన తర్వాత దుఆ
- ఆతిధ్యం ఇచ్చిన వాని కోసం అతిధి చేసే దుఆ
- త్రాపించిన వాని కోసం దుఆ
- ఒకరి ఇంట ఇఫ్తార్ చేసినప్పుడు దుఆ
- ఉపవాసిని ఎవరైనా ఏమైనా తిడితే ఏమనాలి?
- మొదటి ఫలాన్ని చూసినప్పుడు దుఆ
- తుమ్మినప్పుడు దుఆ
- పెళ్లి చేసుకున్న వారి కోసం దుఆ
- పెళ్లి చేసుకున్నా , వాహనం ఖరీదు చేసినా  దుఆ
- భార్యను కలిసే ముందు దుఆ
- కోపం వచ్చినపుడు దుఆ
- భాధకు గురైన వానిని చూసినప్పుడు దుఆ
- సమావేశం లో దుఆ
- సమావేశం కఫ్ఫారా
- మేలు (సద్ వ్యవహారాణ) చేసిన  వారి కోసం దుఆ
- “నేను నిన్ను అల్లా కొరకు ప్రేమిస్తున్నాను” అనే వారి కోసం దుఆ
- సిరి సంపదలు సమర్పించే వాని కోసం దుఆ
- అప్పు తీర్చేటప్పుడు అప్పు ఇచ్చిన వాని కోసం దుఆ
- షిర్క్ పట్ల భయం తో దుఆ
- శుభం కోసం దుఆ చేసే వాని కోసం దుఆ
- దుశ్శకునాన్ని అసహ్యించుకునే దుఆ
- వాహనం పై కూర్చున్నప్పుడు దుఆ
- ప్రయాణం లో దుఆ
- నగరం లో లేక బస్తీ లో ప్రవేశించేటప్పుడు దుఆ
- బజారు లో ప్రవేశించినప్పుడు దుఆ
- వాహనం కదిలినప్పుడు దుఆ
- స్తానికుని కోసం బాటసారి దుఆ
- బాటసారి కోసం స్థానికుని దుఆ
- ప్రయాణం లో ఉదయం వేళ దుఆ
- ప్రయాణం లోను, ప్రయాణం లేకుండా ఒక చోట ఆగినప్పుడు దుఆ
- ప్రయాణం నుండి వచ్చిన తర్వాత దుఆ
- శుభవార్త లేక ఆందోళనకర వార్త విన్నప్పుడు ఏమి పలకాలి?
- కోడి కూసినప్పుడు, గాడిద ఓండ్ర పెట్టినప్పుడు దుఆ
- రాత్రుళ్ళు కుక్కలు మొరిగినప్పుడు దుఆ
- నీవు తిట్టినా వాని కోసం దుఆ
- ఒక ముస్లిం తనను గురుంచి ప్రశంస విన్నప్పుడు ఏమి చెయ్యాలి?
- హజ్, ఉమ్రా ళ కోసం ఇహ్రాం ధరించే వారు లబ్బైక్ ఎలా చెప్పాలి?
- రుకున్ యమని , హజారె అస్వద్ ల మధ్య దుఆ
- సఫా మర్వాల మధ్య ఆగినప్పుడు దుఆ
- అరఫా రోజు దుఆ
- సంతోషం అనుభవించే టప్పుడు దుఆ
- శరీరం లో బాధ అనిపిస్తే ఏమనాలి?
- ఆందోళన కలిగినప్పుడు దుఆ
- జిబహ్ చేసేటప్పుడు దుఆ
- తలబిరుసు సైతానుల వంచన, మోసాలనుంది రక్షణ పొందే దుఆ
- తౌబా
- హమ్ద్, సనా, తక్బీరు మరియు లా ఇలాహ ఇల్లలాహ్ యొక్క శ్రేష్థత
- బాఖియాతు స్సాలిహాత్
- వివిధ సత్కార్యాలు, సమగ్ర విధానాలు

కాలకృత్యాలు తీర్చుకునే పద్ధతి (Dua while entering and exiting from toilet)

హదీథ్׃ 08

آداب قضاء الحاجةకాలకృత్యాలు తీర్చుకునే పద్ధతి

عن  أنس بن مالك رضي الله عنه قال: كان النبي r إذا دخلَ الخلاء قال: اللهمّ إني أعوذ بك منَ الخُبثِ والخبائث». رواه البخاري

عن عائشةَ رضي الله عنه , أنّ النبيّ rكانَ إذا خَرَجَ مِنَ الخلاءِ قالَ: «غُفْرَانَكَ». رواه الترمذي وغيره

అన్ అనసిబ్ని మాలికిన్ రదియల్లాహు అన్హు ఖాల కానన్నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం – ఇదా దఖలల్ ఖలాఅ, ఖాల అల్లాహుమ్మ ఇన్ని అఊదుబిక మినల్ ఖుబ్థి వల్ ఖబాయిథ్ – రవాహుల్ బుఖారి.

అనువాదం:- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలకృత్యాలు తీర్చుకోవటానికి వెళ్ళినప్పుడు, ఇలా ప్రార్ధించేవారు, అల్లాహ్ నేను మగ దుష్ట శక్తులు మరియు ఆడ దుష్టశక్తుల నుండి నీ శరణు వేడుకుంటున్నాను.

ఇదే విషయం పై ఆయెషా రదియల్లాహు అన్హా ఉల్లేఖించిన ఇంకో హదీథ్ లో ఇలా తెలుపబడినది -  కాలక్రుత్యాలు తీర్చుకుని బయటకి వచ్చినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం “గుఫ్రానక అంటే మేము నీ యొక్క మన్నింపును కోరుతున్నాము” అని పలికేవారు.

హదీథ్ ను ఉల్లేఖించినవారి పరిచయం:- ఈ హదీథ్ ను ఉల్లేఖించిన వారి పేరు అనస్ ఇబ్నె మాలిక్ రదియల్లాహి అన్హు. వీరు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) సేవలో తన జీవితాన్ని గడిపారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) యొక్క హదీథ్ లు ఎక్కువగా ఉల్లేఖించిన వారిలో వీరి పేరు కూడా ఉంది.

వివరణ: బహిర్భూమి కోసం (టాయిలెట్ -హమామ్) వెళ్ళే ముందు పైన తెలిపిన ప్రార్థన చేయవలెను. ఇంకా ప్రయాణంలో, ఎడారి ప్రాంతాలలో, పొలాల్లో, మైదానాలలో లేక పల్లెటూర్లలో అంటే ఆధునిక యుగపు టాయిలెట్ లు లేనిచోట బహిర్భూమికి వెళ్ళేటప్పుడు కూడా పైన తెలిపిన ప్రార్థన చేయవలెను. దీనికి కారణం మానవుడికి కీడు చేసే దుష్టశక్తులు అన్నిచోట్లా ఉంటాయి. అనస్ రదియల్లాహు అన్హు హదీథ్ ద్వారా మనకు తెలిసేదేమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం బిగ్గరగా పై ప్రార్థన (దుఆ) చేసేవారు కాబట్టి మనం కూడా పైకి వినబడే విధంగా ప్రార్థన చేయవలెను. ఈ ప్రార్థన ద్వారా మానవుడికి కీడు చేయగలిగే మరియు మానవులకు కనబడని మగ, ఆడ జిన్నాతుల వంటి దుష్టశక్తుల నుండి మనం అల్లాహ్ యొక్క శరణు కోరుకుంటున్నాము. మరియు కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆ సమయంలో ఏమైనా పొరపాట్లు, తప్పులు జరిగినట్లయితే, వాటిని మన్నింపమని అల్లాహ్ ను వేడుకుంటున్నాము.

Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : -  సయ్యద్ యూసుఫ్ పాషా

సయ్యదుల్ ఇస్తగ్ ఫార్ (పాప క్షమాపణ దుఆ)

Most Superior way of asking for  Forgiveness from Allah :

అల్లాహుమ్మ అన్ త  రబ్బీ లా ఇలాహ ఇల్లా  అన్ త   ఖలఖ్ తనీ వ అనా అబ్దుక , వ అనా అలా  అహ్ దిక వ వదిక  మస్త తాతు అవూజు బిక మిన్ షర్రి మా సనతు అబూ లక  బి నియ్ మతిక అలయ్య వ అబూ  ఉ బిజన్ బీ  ఫగ్ ఫిర్ లీ ఫ ఇన్నహూ లా యగ్ ఫిరుజ్జునూబ ఇల్లా అన్ త. (సహీ బుఖారి  Vol.8 హదీత్  no:318)

ఓ  అల్లా : !  నీవే నా పోషకుడవు . నీవు తప్ప ఆరాధ్యుడు ఎవరూ లేరు . నీవే నన్ను పుట్టిం చావు . నేను నీ దాసుడను . సాధ్యమైనంత వరకు నీ వాగ్దానానికి కట్టుబడి ఉన్నాను. నా కర్మల దోషం నుండి నీ శరణు కోరుతున్నాను . నీ అనుగ్రహాలను అంగీకరిస్తున్నాను . నా పాపాలను అంగీకరిస్తున్నాను. నీవు నన్ను మన్నించు . నిశ్చయంగా పాపాలను మన్నించే వాడవు నీవే .

ప్రాముఖ్యత :

సయ్యదుల్  ఇస్తగ్ ఫార్ గురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం సెలవిచ్చారు . ” దీనిని సాయంత్రం  చదివిన వ్యక్తి  అదే సాయంత్రం మరణిస్తే , అతడు స్వర్గంలో  ప్రవేశిస్తాడు. అదే విధంగా ఉదయం గనుక  చదివి ఉదయాన్నే మరణిస్తే అతడు స్వర్గానికి వెళతాడు .