Author Archives:

Now you can Download the Divya Quran Flash

AsSalam Alaikum wa Rahmatullahi wa Barakaatuhu Now You can download the Divya Quran Flash (Telugu Quran Flash)  at the below location. http://Telugu-Quran-Flash.4Shared.com/ Baarakallaah feekum wa salam alaikum wa rahmatullaah AbdurRahman Meda

Posted in Audio (ఆడియో), Islam-Telugu (ఇస్లాం), Qur'an (ఖురాన్) | Tagged , , , , , | 2 Comments

కపట విశ్వాసి లక్షణాలు

Reblogged from Telugu Daily Hadith: 37. హజ్రత్ అబ్దుల్లాబిన్ అమ్ర్ (రధి అల్లాహు అన్హు) కధనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలిపారు – “కపట విశ్వాసిలో నాలుగు దుర్లక్షణాలు ఉంటాయి. భద్రపరచమని ఏదైనా వస్తువు అప్పగిస్తే దాని పట్ల అతను నమ్మక ద్రోహానికి పాల్పడతాడు. నోరు విప్పితే అబద్ధమే పలుకుతాడు. … Continue reading

Posted in Islam-Telugu (ఇస్లాం) | 1 Comment

రోజుకో హదీసు మీ ఈమెయిలు లో చదవండి

ప్రియమైన సోదర సోదరీ మణు లారా , అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. రోజుకో హదీసు మీ ఈమెయిలు లో చదవటానికి , నేను ఒక కొత్త బ్లాగ్ ను ఏర్పరచాను. దాని అడ్రస్ :  http://TeluguDailyHadith.Wordpress.com మీరు ఇష్టపడితే పై బ్లాగ్ ను సందర్శించి subscribe చేసుకోండి. (Check at the … Continue reading

Posted in Islam-Telugu (ఇస్లాం) | Tagged , , , , , , , , | Leave a comment

దొరికే ప్రతిఫలం వారి మనో సంకల్పం పైనే ఆధారపడి ఉంటుంది

Reblogged from Telugu Daily Hadith: ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు  మెంబర్ (మస్జిద్ లోని ప్రసంగ వేదిక) పై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన ఈ ప్రకటనను తాను విన్నానని ఉల్లేఖించారు. “నిశ్చయంగా ఏ పనికైనా దొరికే ప్రతిఫలం తమ మనోసంకల్పం పైనే ఆధారపడి ఉంటుంది. అలాగే నిశ్చయంగా ఏ ఆజ్ఞకైనా. … Continue reading

Posted in Islam-Telugu (ఇస్లాం) | Leave a comment

Qur’an 56. Soorah al-Waaqi’ah – Telugu Subtitles [video]

Qur’an 56. Soorah al-Waaqi’ah – Telugu Subtitles [video] 56  సూరహ్ అల్ వాఖి’అహ్ అనంత కరుణామయుడు అపార కరుణాప్రదాత అయిన అల్లాహ్ పేరుతో 1. *ఆ అనివార్య సంఘటన సంభవించినపుడు, 2. అది సంభవించటంలో ఎలాంటి సందేహం (అసత్యం) లేదు. 3. అది కొందరిని హీనపరుస్తుంది, మరికొందరిని పైకెత్తుతుంది. 4. భూమి తీవ్రకంపనంతో … Continue reading

Posted in Islam-Telugu (ఇస్లాం), Qur'an (ఖురాన్), YouTube | Tagged , , , , , , , , | Leave a comment

Qur’an Surah 78. An-Naba – Telugu Subtitles [video]

Qur’an Surah 78.An-Naba – Telugu Subtitles 78 సూరహ్ అన్-నబా అనంత కరుణామయుడు అపార కరుణాప్రదాత అయిన అల్లాహ్ పేరుతో 1. (*) ఏ విషయాన్ని గురించి వారు (ఒకరినొకరు) ప్రశ్నించుకుంటున్నారు? 2. ఆ మహా వార్తను గురించేనా? 3. దేనిని గురించైతే వారు భేదాభిప్రాయాలు కలిగి ఉన్నారో! 4. అదికాదు! వారు త్వరలోనే … Continue reading

Posted in Islam-Telugu (ఇస్లాం), Qur'an (ఖురాన్), YouTube | Tagged , , , , , , , , , | Leave a comment

Qur’an Telugu – Surah 47. Surah Muhammad – Youtube Video

Qur’an Telugu – Surah 47. Surah Muhammad – Youtube Video Check other videos

Posted in Islam-Telugu (ఇస్లాం), Qur'an (ఖురాన్), YouTube | Tagged , , , , , , , , , | Leave a comment