కపట విశ్వాసి లక్షణాలు

Reblogged from Telugu Daily Hadith:

37. హజ్రత్ అబ్దుల్లాబిన్ అమ్ర్ (రధి అల్లాహు అన్హు) కధనం:-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలిపారు - "కపట విశ్వాసిలో నాలుగు దుర్లక్షణాలు ఉంటాయి.

  1. భద్రపరచమని ఏదైనా వస్తువు అప్పగిస్తే దాని పట్ల అతను నమ్మక ద్రోహానికి పాల్పడతాడు.
  2. నోరు విప్పితే అబద్ధమే పలుకుతాడు.
  3. వాగ్దానం చేస్తే దాన్ని భంగపరుస్తాడు.
  4. ఎవరితోనైనా జగడం పెట్టుకుంటే దుర్భాషకు దిగుతాడు.

ఈ నాలుగు లక్షణాలు ఎవరిలోనైనా ఉంటే అతను పచ్చి కపట విశ్వాసిగా పరిగణించబడతాడు. ఒకవేళ ఈ నాలుగు లక్షణాలలో ఒక లక్షణం ఉంటే, దాన్ని విడనాడనంత వరకు అతనిలో కపట విశ్వానికి సంబంధించిన ఒక లక్షణం ఉన్నట్లే లెక్క."

Read more… 5 more words

This entry was posted in Islam-Telugu (ఇస్లాం). Bookmark the permalink.

4 Responses to కపట విశ్వాసి లక్షణాలు

  1. Syed Shafiulla says:

    Zazakalla kair

  2. Mohammed Ashik says:

    Subhanallh me gnanasampadh islam gurenche telugu loo chala baguga ardhamauthunde

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s